Jump to content

రూ.2,100 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ :KTR


r2d2

Recommended Posts

రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికా సంస్థ ట్రైటాన్‌ ఒప్పందం
అయిదేళ్లలో 50 వేల కార్లు, ఇతర వాహనాల తయారీ
25 వేల మందికి ఉపాధి లక్ష్యం
మంత్రి కేటీఆర్‌ హర్షం

రూ.2,100 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ

రాష్ట్రంలో భారీ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ట్రైటాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ రూ.2,100 కోట్లతో జహీరాబాద్‌ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలిలో దీనిని స్థాపించనుంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి కలుగుతుంది. తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయనుంది. దీనిపై గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ట్రైటాన్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ట్రైటాన్‌ భారత విభాగాధిపతి మహ్మద్‌ మన్సూర్‌ సంతకాలు చేశారు.

Link to comment
Share on other sites

25 minutes ago, hyperbole said:

Karnataka too made a pitch glad Telangana was able to it

 

 

 

luv da lo project we have presidents medal company

4sji_7.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...