Jump to content

ముసలి అవ్వ


kalaa_pipaasi

Recommended Posts

Just now, kalaa_pipaasi said:

Story or real the thing is u need to improve on ur writing skills

Saradaki rasa bro movie writer avvala endi  5dm84v.gif

Link to comment
Share on other sites

Just now, Battu123 said:

Papam vallu bane chusukuntaru baama ki telavaka vundaleka acting 5dm84v.gif

Cheppaagaaa…nee writing choosi naku inkola arthamaindhi saami.

Link to comment
Share on other sites

Just now, Battu123 said:

Saradaki rasa bro movie writer avvala endi  5dm84v.gif

Saradhaki rasina avathala vallaki arthamayyela rayi chalu

  • Upvote 1
Link to comment
Share on other sites

54 minutes ago, PhirLalSalam said:

Adi story aa? Aak paak karivepak ani cheppinav.. climax very weak vundi… 1.5/5

Look at emotion va paapam 😂😂

  • Haha 1
Link to comment
Share on other sites

5 hours ago, kalaa_pipaasi said:


సాయంకాలం ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్న రోడ్ మీద.
లంజోడుకులు మోసం చేసారు అని తిట్టుకుంటూ నడవసాగింది ఒక ముసలి అవ్వ
ఎవర్నో తిట్టుకుంటుందిలే మనకెందుకు అని తిరిగి నా ఫోన్ నేను చూసుకుంటున్న.
నా చేయి పట్టుకుని నాకెల్లి చూస్తుంది
ముసలి దాని కళ్ళలో ఒక బాధ
తమ్ముడు పది రూపాయిలు ఇవ్వవా అని బతిమాలింది
ముసలిది..నేను ఎవరో తెలీదు అయినా నను తమ్ముడు అని ఎలా పిలిచింది అని ఆలోచిస్తున్న.
మరల అడిగింది తమ్ముడు పది రూపాయిలు ఇవ్వవా అని.పర్సులో చూస్తే ఐదు రూపాయిల బిళ్ళ 
సరేలే ఇది ఇచ్చి సరిపెట్టుకో అందాం అనుకున్న
ఇంతే ఉన్నాయా అన్నట్లు చూసి తన దారిన తాను వెళ్ళబొయింది..
ఆగు అవ్వ అని ఇంకో పది రూపాయిల నోటు తీసి ఇచ్చా.
గబుక్కున తమ్ముడు అంటూ నా చేతుల్ని దగ్గరికి తీసుకుంది 
కరోనా వేళ, ముక్కు మొహం తెలియని ఒక ముసలి అవ్వ దగ్గరకి తీసుకుంది..ఎం చేయాలో పాలుపోలే..కొంచం నవ్వు పులుముకొని మాస్కు లోనుండి నవ్వినా.
తమ్ముడు నిను హనుమంతుడు కాపాడతాడు.ఆ యధవలు నను మోసం చేసారు తమ్ముడు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.
కళ్ళకి మాస్కు లేదు.. రోడ్డు మీద ఏడిస్తే చూసేవాళ్ళకి  బాగోదని చిన్నగా నడవసాగా
ఆ ముసలిది మళ్ళా కనపడలేదు

I like this part

  • Thanks 1
Link to comment
Share on other sites

29 minutes ago, ZoomNaidu said:

Look at emotion va paapam 😂😂

Edo timepass ki rasa vellu danilo kuda emotions comedy dialogues kudirite oka fight and song kuda adigela vunnare

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...