Jump to content

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం లో ఉన్న కాంక్రీట్ దిమ్మల కూల్చివేత


Somedude

Recommended Posts

అమ‌రావ‌తి ఐకానిక్ వంతెన.. ముగలెట్టకుండానే కూల్చేస్తున్నారు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌ధానిని మారుస్తూ.. మూడు రాజ‌ధానులుగా నిర్ణ‌యించారు. దీనిపై ప్ర‌జ‌లు, రైతుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా సీఎంగా చంద్ర‌బాబు గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా తిరిగితోడుతున్న జ‌గ‌న్‌.. రాజ‌ధాని ప‌రిధిలోని క‌ర‌క‌ట్ట స‌మీపంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోసం నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు.

దాదాపు 8 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో నిర్మించిన ప్ర‌జావేదిక నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మంటూ.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై అప్ప‌ట్లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ దూకుడుగానే ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని ప‌రిధిలో మ‌రో కూల్చివేత‌కు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అప్పుడే అమ‌ల్లో కూడా పెట్టేశారు.

విజ‌య‌వాడ‌-అమ‌రావ‌తి రాజ‌ధానిని క‌లుపుతూ.. చంద్ర‌బాబు హ‌యాంలో నిర్మించ త‌ల‌పెట్టిన ఐకానిక్ వంతెన నిర్మాణ ప‌నుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు.. అదికారులు కూల్చేస్తున్నారు.

గ‌డిచిన వారం రోజులుగా ఇక్క‌డ నిశ్శ‌బ్దంగా కూల్చివేత ప‌నులు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఐకానిక్ వంతెన నిర్మాణానికి సంభందించి వేసిన పునాదుల‌ను కూల్చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ‌.. దీని కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దాదాపు 1327 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తాజాగా జ‌గ‌న్ కూల్చేయడంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

విజ‌య‌వాడ‌లోని గొల్ల‌పూడి స‌మీపం నుంచి అమ‌రావ‌తిలోని కీల‌క ప‌ట్ట‌ణంగా మార‌నున్న ఉద్దండ‌రాయుని పాలెం వ‌ర‌కు ఈ ఐకానిక్ వంతెన‌ను నిర్మించేందుకు చంద్ర‌బాబు ప్రణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోవ‌డం.. జ‌గ‌న్‌.. అధికారంలోకి రావ‌డం.. చంద్ర‌బాబు ఛాయ‌లు లేకుండా చేయాల‌నే రాజ‌కీయ వ్యూహం అనుస‌రించ‌డంతో.. అమ‌రావ‌తిలో ఒక్క‌క్క‌టీ కూల్చివేత దిశ‌గా సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

 
 
 
Iconic-bridge-plan-in-amaravati.jpg
 

The YSRCP government in Andhra Pradesh led by Chief Minister YS Jaganmohan Reddy seems to be on a mission to finish off Amaravathi capital city as early as possible so as to shift the capital to Vizag.

The Jagan government has now started demolition of Iconic Bridge in Amaravathi that was initiated by previous TDP government led by then CM N Chandrababu Naidu to provide connectivity between Vijayawada and Amaravathi.

Naidu had on January 12, 2019 laid the foundation stone for the ‘Kuchipudi iconic bridge’. With a 170-metre-tall pylon, it was one of the many “iconic” structures planned by Naidu, who wanted to develop Amaravati as a world-class city.

The 3.2-km long six-lane bridge was intended to connect Amaravati with Vijayawada-Hyderabad national highway at a cost of Rs 1,387 crore. The contract was bagged by L&T. The company had constructed platforms to construct the bridge.

However, after Jagan became CM in May 2019, he stopped all works in Amaravathi capital region. With this, the bridge works came to a halt.

 

But in August 2019, Jagan took a decision to scale down the project terming it as very expensive and said this would be built in a simple manner with Rs 400 crore and not as cable bridge planned across Krishna river earlier.

However, officials have now started demolishing the entire platforms giving indications that the Jagan government wants to completely scrap this project.

The AP government officials have deployed Proclainers to demolish the platforms that were set up earlier for the construction of Iconic Bridge. The demolition works are going on for the past two days.

Link to comment
Share on other sites

6 minutes ago, chandrabhai7 said:

Aa video Chiosthey Ardam avtadu mana CBN Em kattado 5 years lo lol amaravthi 

Thuglaq gaadu last two years lo em kattado okasari cheppu.

Link to comment
Share on other sites

19 minutes ago, chandrabhai7 said:

Aa video Chiosthey Ardam avtadu mana CBN Em kattado 5 years lo lol amaravthi 

Mi anna kattinchivi emi leka mana ykapa mlas pampu set lu opening lu chesukuntunnaru.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

5 years cbn emi kattaledu ane jaffas okasari face mirror lo chusukoni mana palana lo concrete vesina oka 4 buildings ,leda roads vethikithey better... 

Tarvatha amarvathi graphic buildings oka 50 daka untai vachi dani meeda nunchi dookandi

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, chandrabhai7 said:

Lol iconic vanthena ekkada undi choooichandi

_-_ 

jaganna palana chopinchindam, nu adigina question ki answer cheppadam rendu impossible

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...