Jump to content

అమరావతి భూముల కేసును ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

Somedude

Recommended Posts

2 hours ago, JackSeal said:

proofs lekunda baga manage chesaru baboru… only thing to fix this is move capital to completely out of amaravathi and use amaravathi as an industrial area.

No, pachani bhoomulu industry ki isthamante, one more case paduddi..... Paaina chivaatlu padatayi

Link to comment
Share on other sites

మాకు జ్ఞానోదయమైంది

సుప్రీంలో పిటిషన్‌పై వెనక్కి
ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం
రాజధాని భూముల కేసులో ఏపీ ప్రభుత్వం వినతి

ap-main4a_154.jpg

ఈనాడు, దిల్లీ: ‘‘మాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని ప్త్రార్థిస్తున్నాం. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నాం’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ విన్నవించారు. రాజధాని భూముల కొనుగోళ్ల కేసుల విషయంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది  
సెప్టెంబరు 15న స్టే ఇచ్చింది. దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌, విచారణ అంశాలను ప్రచురించకూడదంటూ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌పై గతేడాది నవంబరు 25న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు, విచారణపై స్పందించలేదు. నాటి నుంచి పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగాయి. గురువారం విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ ‘ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతి ఇవ్వండి’ అని కోరారు. స్పందించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ మీరు కౌంటర్‌ దాఖలు చేశారా అని ప్రశ్నించారు. హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామని, అందుకే ఉప సంహరణకు అనుమతి కోరుతున్నామని నజ్కీ తెలిపారు. హైకోర్టులోనా అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. హైకోర్టులోనేనని నజ్కీ బదులిచ్చారు. ఇప్పటికే దాఖలు చేశారా? చేస్తారా అని జస్టిస్‌ ప్రశ్నించారు. స్టే రద్దు చేయాలని  హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తామని నజ్కీ విన్నవించారు. సవరించిన పిటిషన్‌ రికార్డుల్లో ఉంది... ఆ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందా..? కేవలం పరిగణనలోకి తీసుకుందా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని దమ్మాలపాట తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలపగా, ఇంతవరకు పరిగణనలోకి తీసుకోలేదని నజ్కీ తెలిపారు. పిటిషన్‌ ఉప సంహరణ అంశం గత విచారణ సందర్భంగా వచ్చిందని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ అన్నారు. సవరించిన పిటిషన్‌ను మీరు స్వయంగా వేశారా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో తాము సవరించిన పిటిషన్‌ వేశామని సిద్ధార్థలూథ్రా తెలిపారు. సవరించిన పిటిషన్‌కే మీరు కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటున్నారా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటున్నట్లు నజ్కీ తెలిపారు. స్పందించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ సవరించిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది... దానిపై నిర్ణయం తీసుకోనివ్వండి అని సూచించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి అన్నారు. ఈ సమయంలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకొని... ‘‘25 నవంబరున సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే సమర్పించాం. జులై 19నాటి తీర్పును పరిగణనలోకి తీసుకోండి (రాజధాని భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదనే తీర్పును). ఒకసారి నిర్ణయమైన అంశంపై ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) ఇప్పటికే ఏడు నెలలు ప్రయోజనం (స్టే పొందడం వలన) పొందారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.’’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మీరేం చెప్పాలనుకుంటున్నారని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో తాము ఉన్నామని నజ్కీ తెలిపారు. హైకోర్టు స్టేపై మీరు కౌంటర్‌ దాఖలు చేయలేదు..? సాధారణ కేసుల్లో మీరు ఏం చేస్తున్నారు.? ఈ కేసు పరిస్థితి ఏమిటి..? వీటిని మేం అనుమతించాలా అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోనందున తాము సుప్రీంకోర్టుకు వచ్చామని నజ్కీ తెలిపారు. సాధారణ కేసుల్లో ఏం చేస్తారని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. మాకు జ్ఞానోదయమైంది (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు మాకు అనుమతించండి. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని నజ్కీ ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామనడమేనా జ్ఞానోదయం (వైజర్‌) అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. మూడు వారాల్లో కేసు విచారణ ముగించేలా హైకోర్టును ఆదేశించాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. ‘‘పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతిస్తూ ఇక్కడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. సవరించిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని 4వారాల్లో విచారణ పూర్తి చేయాలి’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ తీర్పునిచ్చారు. ఈ సమయంలో ప్రతివాదుల తరపు న్యాయవాది సుఘోష్‌ సుబ్రహ్మణ్యం కౌంటర్‌ త్వరగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.. ఎందుకు చేయరు.. చేస్తారు.. ఆరేడు నెలల తర్వాత వారికి జ్ఞానోదయమైంది అంటూ జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ చమత్కరించారు

Link to comment
Share on other sites

22 hours ago, futureofandhra said:

mari vizag lo jarugutundhi enti?

amaravati ni industriaal area chestaara lol

When you are making allegations on what is being done, why don’t you suggest what they should do. Should they dissolve government and make lokesh Anna pm??

Link to comment
Share on other sites

21 hours ago, Somedude said:

Open secret ani paytm kukkalu aristhe saripodhu. Adharalu pettali. Nuvvu cheppe 2G, CWG and scams ki dheekini ekkada comparision ledhu. Central Govt didn't pursue them. Ikkada state Govt is purusing and they have access to all the documents. Insider trading chesaru ani chepthunnav kadha - land registrations details Govt dhaggare untayi. Just before capital announcement evarevaru peddha mottham lo lands konnaru ani publish cheyyocchu kadha. YSRCP Govt endhuku bayataki pettaledhu antav? Payyavula, Dhammalapati and etc perlu chepparu. Aa registration anni capital announce chesaka konnavi. Open secret lanti Zandu balm matalu cheppe badhulu. Just before jarigina big buyings and valla perlu konni post cheyi ikkada.

Vachadu version cheppi poyadh. Inka radanta chepamanadu. Antha clear ga anni unna pakka insider trader its a fact ani english lo balla gudhi mari cheppi paripoyadu

Link to comment
Share on other sites

22 hours ago, JackSeal said:

proofs lekunda baga manage chesaru baboru… only thing to fix this is move capital to completely out of amaravathi and use amaravathi as an industrial area.

state lo power pettukuni, center lo ally pettukuni,  pakka state lo power pettukuni . control of CID, CBI p akka state CID. still no proofs - what does this mean ?

Link to comment
Share on other sites

8 minutes ago, Telugodura456 said:

 so no insider trading, no scam. Thala ekkada pettununnara @Ryzen_renoir . State lo power, center lo power, pakka state lo power iana court lo odipoyaru.

I have always maintained that , except a few low level employees no one will be booked . it's not possible to make a case under indian law.

Same way Adani can never be found guilty of arm twisting gvk off Mumbai airport. Anil Ambani can evade 1 lakh crore to banks and still fly in private jets.

My point of contention is  spending capital expenditure and infrastructure  on only amaravathi . Just like BJP is doing to Gujarat , UP.  

I am all for self sustaining amaravathi , make it a exclusive tax zone and  spend money from that area to fund infrastructure

Link to comment
Share on other sites

1 minute ago, Ryzen_renoir said:

I have always maintained that , it's not possible to make a case under indian law. Same way Adani can never be found guilty of arm twisting gvk off Mumbai airport. 

My point of contention is  spending capital expenditure and infrastructure  on only amaravathi . Just like BJP is doing to Gujarat , UP.  

I am all for self sustaining amaravathi , make it a exclusive tax zone and  spend money from that area to fund infrastructure

that is how amaravathi was designed. Land was obtained practically free under pooling. Just some planning and  infra spend to show govt is serious will zoom up the land value. And sale of lands will fund entire andhra state not just maravti.

You really have no case. Maatal thippi thippi matladattam thappa.

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Telugodura456 said:

that is how amaravathi was designed. Land was obtained practically free under pooling. Just some planning and  infra spend to show govt is serious will zoom up the land value. And sale of lands will fund entire andhra state not just maravti.

You really have no case. Maatal thippi thippi matladattam thappa.

And my point is amaravathi model will only benefit the land owners while rest of the state will have no infrastructure for 50 years. 

That is why I am advocating for separation of the this failed state. Nellore draws zero benefit from amaravathi or three capitals . 

State govt can't convince a single financial institution that amaravathi is sucessful model and hence all loans , bonds were taken on AP state govt guarentee with almost 12% interest ( 10.5% with quarterly coupon).

Link to comment
Share on other sites

Just now, Ryzen_renoir said:

how will it only benefit land owners ? as i said you really dont have any proper arguments just venting.

Govt owns 80 percent of the land - only 20% of land goes back to farmers. if infra comes this 80% of land zooms in value. cant you see how kcr is raising money from selling hi tech city nearby lands and using it all over tg ? the same thing would happen.

Link to comment
Share on other sites

Just now, Telugodura456 said:

 you don't need to convince me , go and convince any single financial institution to lend to amaravathi without state govt backing . 

Nenu chebuthanu kadha andhra Pradesh state should be divided again , so you people can pursue your amaravathi mega capital dreams . 

Nellore has no future staying with the failed state , madras constituency was actually better for us than 70 years of  Andhra Pradesh . 

Look I am not advocating that andhrollu stole from us , etc but all I am saying is we would be much more prosperous without being in the state.  

Link to comment
Share on other sites

7 minutes ago, Telugodura456 said:

how will it only benefit land owners ? as i said you really dont have any proper arguments just venting.

Govt owns 80 percent of the land - only 20% of land goes back to farmers. if infra comes this 80% of land zooms in value. cant you see how kcr is raising money from selling hi tech city nearby lands and using it all over tg ? the same thing would happen.

BJP is also the same as you people , they are saying if we invest all of infrastructure in north india we will have zoom in economy .

After 30,40 years we will invest in your states by collecting money from UP, Gujarat . 

So you justify investing everything in north india because of some perceived future returns ?

Link to comment
Share on other sites

29 minutes ago, Telugodura456 said:

 so no insider trading, no scam. Thala ekkada pettununnara @Ryzen_renoir . State lo power, center lo power, pakka state lo power iana court lo odipoyaru.

Saripoyindhi. Nuvvu poyi poyi theda ga unna TG citizen ni AP capital gurunchi aduguthunnav.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...