Jump to content

Bigg Boss Telugu season 5.....winner VJ Sunny … congratulations


JustChill_Mama

Recommended Posts

16 minutes ago, mustang302 said:

Weekend episode ki 1 page move indhi antae, entha warrest undali episode.🤣🤣time saved ithae..!

chemma chekka aatalu, last 10 mins elimination...kottemundi

  • Haha 1
Link to comment
Share on other sites

36 minutes ago, mustang302 said:

Weekend episode ki 1 page move indhi antae, entha warrest undali episode.🤣🤣time saved ithae..!

Usually sunday episodes eppudu worst ey vuntaayi gaa baa...ippudu dhaaka almost anni weekends sunday's vi skip kotta

Link to comment
Share on other sites

  • JustChill_Mama changed the title to Bigg Boss Telugu season 5....13th week :priyanka Singh eliminated

హౌస్‌మేట్స్‌ గురించి ప్రియాంక అభిప్రాయం

ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో మీ అభిప్రాయం ఏంటి? అన అడగ్గా ప్రియాంక ఇలా చెప్పుకొచ్చారు..

సన్నీ: సన్నీ ఈజ్‌ ఫన్నీ. ఇప్పుడిప్పుడే మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం బలపడుతోంది. టాస్క్‌ల విషయంలో తను చేయాల్సింది చేస్తాడు. త్వరగా కోపం వచ్చేస్తుంది. అయితే, అది ఎక్కువ సేపు ఉండదు. చాలా మంచివాడు. సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా. అయితే, నాకోసం అది ఉపయోగిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఆశించలేదు. ఇతరులతో ఏం జరిగినా మర్చిపోయి కలిసిపోతాడు. కోపం తగ్గించుకుంటే బాగుంటుంది.

కాజల్‌: మానస్‌కు, నాకూ గొడవ అయితే, కాజల్‌ సర్దిచెప్పేది. వందలో 90మందికి ఆమె అంటే నచ్చదు. చిన్న గొడవను కూడా సాగదీస్తుంది. ప్లేయర్‌గా తను పర్‌ఫెక్ట్‌.

షణ్ముఖ్‌: మొదట్లో మా ఇద్దరి మధ్య అంత అనుబంధం లేదు. నామినేట్‌ చేస్తే మాత్రం కోప్పడేదాన్ని. సైలెంట్‌ కిల్లర్‌. సిరి-షణ్ముఖ్‌లు మంచిస్నేహితులు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.

సిరి: చాలా మంచిది. ఈమెను చూస్తే నా చెల్లెలిని చూసినట్లు అనిపిస్తుంది. టాస్క్‌ల్లో ఉంటే చంద్రముఖి అయిపోతుంది. అయిన తర్వాత కూడా చాలా సేపటి వరకూ ఆ మూడ్‌నుంచి బయటకు రాదు.

మానస్‌: మంచి వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అపార్థం చేసుకుంటున్నాడని బయటకు వచ్చి వీడియోలు చూసే వరకూ తెలియదు. అప్పుడే చెప్పి ఉంటే, ఇంతవరకూ తెచ్చుకునేదాన్ని కాదు. వీడియోలు చూసిన తర్వాత మానస్‌పై నా అభిప్రాయం ఏంటంటే, ఎవరినైనా ఈజీగా చదివి పక్కన పెడతాడు. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మానస్‌ నా వెనుక అన్నమాటలు చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో మానస్‌ను అలాగే చూశా. అంతేకానీ వేరే ఉద్దేశం లేదు

Link to comment
Share on other sites

మానస్‌ నుంచి అదే ఆశించా!

‘పింకీ బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వచ్చిందా? మానస్‌ మనసు గెలుచుకోవడానికి వచ్చిందా’ అని అడగ్గా, ‘బిగ్‌బాస్‌ ట్రోఫీ కోసమే వెళ్లా. చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. అది నా కల. ఇక్కడ వరకూ ప్రయాణం సాగించినందుకు సంతోషంగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. సరైన కారణాలు చెప్పకుండా నామినేట్‌ చేస్తే కోపం వచ్చేదని, కెప్టెన్‌ కానందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పారు. మానస్‌ నుంచి కేవలం ఫ్రెండ్‌షిప్‌నే ఆశిస్తున్నట్లు పింకీ తెలిపారు. (మధ్యలో మానస్‌-కాజల్‌ మాట్లాడుకుంటూ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ప్రియాంక సన్నీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించిందని, సేఫ్‌ గేమ్‌ ఆడుతోందని చెబుతున్న వీడియోలను చూపించారు)

‘‘నా ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ స్థానంలో మానస్‌ను పెట్టాలనుకోవడం సరైనది కాదు. అలాంటిదేమీ లేదని చెప్పా. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం సన్నీతో స్నేహంగా ఉండలేదు. మానస్‌ అలా అంటాడని నేను అస్సలు అనుకోలేదు. నేనెప్పుడూ సేఫ్‌ గేమ్‌ ఆడలేదు. 13వారాల పాటు ఎవరైనా సేఫ్‌ గేమ్‌ ఆడగలరా? అలా ఆడితే ప్రేక్షకులు నన్ను హౌస్‌లో ఉంచేవారా? మానస్‌-కాజల్‌కు నేను ఒక టాపిక్‌ అయ్యానంటే చాలా బాధగా ఉంది. మానస్‌ నన్ను అర్థం చేసుకున్నది అంతేనా? నాపై ఇంత నెగెటివిటీ ఉందా? నేను మానస్‌ కోసం హౌస్‌కు రాలేదు. బిగ్‌బాస్‌ గేమ్‌కోసం వచ్చా. అతడి కోసం, అతడి ప్రేమ కోసం నన్ను నేను గాయపరుచుకుంటాననడం బాగోలేదు. ఇంత పెద్ద వేదిక మీదకు వచ్చి అలాంటి పనులెందుకు చేస్తా. ఎప్పుడో లైఫ్‌లో ఏదో జరిగింది కదాని, మళ్లీ అవే పనులు చేస్తానని ఎలా అనుకుంటారు. ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటా. ఆ విషయం మానస్‌కు తెలుసనుకున్నా. ఒక స్నేహితుడిగా మానస్‌ అంటే ఇష్టం. అంతకుమించి అతనిపై ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు’’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

Link to comment
Share on other sites

15 hours ago, ZoomNaidu said:

Season-3 ani okati vundhi, oka peddha kala kandam 🥶🥶🥶 Rottest of all the seasons.

S2 > S1 > S5 > S4 >>>>>>>>>>>>S3.

season 3 rahul sipligunj di kada adi motham skip chesa asalu okka episode kuda chudale. 

season 2 keka aa roll rida, deepthi nallamothu 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, YOU said:

Hello pichipoo, wrong thread.. ayina ivanni fake.. antha manolle tickets koni janalaki panchutunnari talk.. what say?

F@#da yes 90% sold to bloood and breed

  • Upvote 2
Link to comment
Share on other sites

1 hour ago, Dabbakai said:

season 3 rahul sipligunj di kada adi motham skip chesa asalu okka episode kuda chudale. 

season 2 keka aa roll rida, deepthi nallamothu 

Roll rida acting peaks asaluu

Link to comment
Share on other sites

Sreeram leg injury valla audience lo sympathy perigindi. Good for him. Hopefully top2 lo undali. ee week Kajal eliminate ayite, Siri votes Shannu ki padadu. Appudu Sreeram ki konchem better chances for no.2 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...