Jump to content

Bigg Boss Telugu season 5.....winner VJ Sunny … congratulations


JustChill_Mama

Recommended Posts

1 hour ago, Naaperushiva said:

Season 2 lo nite vallani padukonivvakunda dance veyinchaadu biggboss ...ee season ento antha chappaga vundhi

shannu gadu siri ni ade chesutunnad anta not making her sleep at nights lol \

NTR-1.gif

 

 

 

last 30 secs lo chudu saley gadiki boner ochchindii 

  • Haha 2
Link to comment
Share on other sites

56 minutes ago, Naaperushiva said:

youtube success valla baa..see oka saari manam okalni like chesthe vallu chesina thappulu kooda voppulu laaga kanipisthaayi...may be that could be the reason

NTR-1.gif

Link to comment
Share on other sites

34 minutes ago, Dabbakai said:

shannu gadu siri ni ade chesutunnad anta not making her sleep at nights lol \

NTR-1.gif

 

 

 

last 30 secs lo chudu saley gadiki boner ochchindii 

vaadi boner manakendhuku baa

Link to comment
Share on other sites

3 hours ago, Dabbakai said:

vurike spamming but yeah Sunny gadu is the clear winner; 

last season konchem confusion vunde until last 3; sohail gadu 3rd place tesukoni mingesaka janalaki clear ayipoindii but akhil gadu inka delusion lo vunnadu vaade winner ani until the last moment. 

 

Brahmanandam Nellore Pedda Reddy Comedy - Anaganaga Oka Roju Movie Brahmanandam, brahmanandam comedy scenes, Brahmanandam comedy, Brahmanandam Nellore Pedda Reddy Comedy, Anaganaga Oka Roju Movie, Anaganaga Oka Roju Comedy Scenes, Brahmanandam Comedy Scenes, JD Chakravarthi, Urmila, Ram Gopal Varma, Anaganaga Oka Roju Full Movie, Anaganaga Oka Roju HD Movie GIF

Mehboob gadu vachi motham cheppaka enka dilusion difusion  enti 

Link to comment
Share on other sites

3 hours ago, Naaperushiva said:

youtube success valla baa..see oka saari manam okalni like chesthe vallu chesina thappulu kooda voppulu laaga kanipisthaayi...may be that could be the reason

The views on his YT videos are Because of the women who acted along with him 

  • Upvote 2
Link to comment
Share on other sites

50 minutes ago, Meowcatp said:

The views on his YT videos are Because of the women who acted along with him 

Lol assalu kaadhu...he is seriously famous on youtube aa ammayilatho cheyyakamundhe vaadiki ekkuva viewership vundedhi andhuke vallu vaaditho cehsaaru...

Vaadu candidate theda gaade but youtube lo self made person vaadu

  • Upvote 1
Link to comment
Share on other sites

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో అరాచకం.. ఆడపిల్లపై మెంటల్ టార్చర్.. సుప్రీం కోర్టులో కేసు వేస్తానంటున్న మాధవీలత..
 

బిగ్ బాస్ సీజన్ 5 ముందు నుంచి ఈ సీజన్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా తెలియని ముఖాలను తీసుకురావడం.. ఈసారి బిగ్ బాస్ షోలో పెద్దగా జోష్ కనిపించలేదని.. చప్పగా సాగుతుందని ముందు నుంచి విమర్శిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్ చివరి దశకు చేరుకున్న కంటెస్టెంట్స్ ఆట తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంట్లో ఉన్న సభ్యుల దృష్టి బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పై కాకుండా.. బయట జనాలు చూస్తున్నారా… ఓట్లు అనుకూలంగానే ఉంటాయా అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక బ్రహ్మ షణ్ముఖ్ తీరు మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదంటున్నారు నెటిజన్స్.
 

” ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీం.. ఏందయ్యా ఇది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఎంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఎందండీ ఈ అరాచకం ఏందీ అంటా.. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి.. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషాం తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కదా.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని. స్నేహం ముసుగులో కామ కాలపాలు చూడలేకున్నాము.. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్డ్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది .. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్.. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, Meowcatp said:

The views on his YT videos are Because of the women who acted along with him 

vaishu papa  okkathe baguntadhi. Surya lo unde ammai lite.. vadi director subbu konchem  contemporary script tho theesthadu. Vadu lekunte veedu kuda aa pakkinti kurradu range lo undetodu

Link to comment
Share on other sites

Today's episode in the beginning Siri was so open and free to herself in the task with dances, etc. It was feast to eyes.

But by the end of the task everything changed with Shannu's control. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...