Jump to content

ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై?


AndhraneedSCS

Recommended Posts

అమరావతి: ఏపీకి అమరరాజా బ్యాటరీస్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. చెన్నైకు తరలిపోనున్నట్లు సమాచారం. సీఎం స్టాలిన్‌తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరిపింది. అమరరాజాకు సీఎం స్టాలిన్ రెడ్ కార్పెట్ పర్చారు. ఇప్పటికే స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. కేటాయించిన స్థలంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. 3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి అమరరాజా తరలివెళ్లనున్నట్లు సమాచారం. బ్యాటరీ సెక్టార్‌లో దేశంలోనే అమరరాజా 2వ అతిపెద్ద సంస్థగా ఉంది. 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉంది. పన్నుల రూపంలో అమరరాజా కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. అమరరాజా చెల్లించే పన్నులలో ఏపీ వాటా రూ.1200 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. జన్మభూమిలో ఉపాధి మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో అమరరాజా ప్రారంభమైంది.

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

idi Nijamena?

 

ABN vaadi creativity na?

ఆంధ్ర కి అమర్ రాజా గుడ్ బై.

కేరళ లో ldf ప్రభుత్వ వేధింపులకు  తట్టుకోలేక హైద్రాబాద్ కి మకాం మార్చిన  కీటెక్స్ ఉదంతం మరువక ముందే
ఆంధ్ర ప్రదేశ్ లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంటున్నది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీ తయారీ సంస్థ రామరాజ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతోందని సమాచారం ఇటీవల కాలంలో ఆ కంపెనీ నీ అధినేత తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి జై దేవ్ కళ్ళమీద కక్ష తీర్చుకోవడానికి ఆ కంపెనీని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి .
ఈ వేధింపులు తట్టుకోలేక అమర్ రాజా కంపెనీ తన కార్యకలాపాల మొత్తాన్ని  తమిళనాడు కు మారుస్తున్నట్టు సమాచారం.
36 సంవత్సరాల క్రితం చిత్తూరులో ప్రారంభమైన అమరరాజా
రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులోని కేంద్ర కార్యాలయాన్ని తిరుపతికి మార్చిన అమరరాజా
తాము చెల్లించే పన్నులలో వాటా స్వంత రాష్ట్రానికే దక్కాలనే లక్ష్యంతో ప్రదాన కార్యాలయాన్ని ఏ.పి.కి మార్చిన అమరరాజా.
అమరావతి
ఏ.పి.కి గుడ్ బై చెప్పనున్న అమరరాజా బ్యాటరీస్..?
చెన్నైకి తరలనున్నట్లు సమాచారం
స్టాలిన్ తో అమరరాజా యాజమాన్యం చర్చలు
అమరరాజాకు రెడ్ కార్పెట్ పరచిన స్టాలిన్
ఇప్పటికే స్ధలం కేటాయించినట్లు సమాచారం
కేటాయించిన స్ధలంలో ముమ్మరంగా సాగుతున్న పనులు
3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్ళనున్న అమరరాజా..?
బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్ధ అమరరాజా
#1బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన #అమరరాజా
పన్నుల రూపంలో ఏటా 2400 కోట్లు చెల్లిస్తున్న అమరారాజా
అమరరాజా చెల్లించే పన్నులలో ఏ.పి. వాటా 1200కోట్లు
వేలమందికి జీవనోపాది కల్పిస్తున్న అమరరాజా
జన్మభూమిలో ఉపాది మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమరరాజా

Link to comment
Share on other sites

High court has criticized Amar Raja very badly for their lead exposure to it's employees

Pollution control board chala seraious ayindi kabatte ever option ledu anukunta

TN border lo ne untadi aa factory, ippudu direct ga TN ke move chesethunaru

Not a good initiative by AP government 

Link to comment
Share on other sites

saakshi pettinattu amara raaja factory okkati kadapa lo pettaleda ? govt funding lekunda antha easy kademo. Sakshi kooda shamelessly copies every format of Eenadu.

Link to comment
Share on other sites

Saw the financials. They pay about 200-230 Crores in taxes each year. 

 

Looks like yearly oka $100 Crore per year impact untadi AP ki. 

 

On top of it, employees will also pay income tax adi kuda bokka. Looks like they employ about 15,000 employees. 

 

 

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...