Jump to content

మాజీ మంత్రికి ఆరో పెళ్లి.. కేసు పెట్టిన మూడో భార్య..! 


r2d2

Recommended Posts

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌధరి బషీర్‌ ఆరోసారి వివాహానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న అతడి మూడో భార్య నగ్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్‌కు, తనకు 2012లో వివాహమైందని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయ్యాక తనను అతడు భౌతికంగా, మాససికంగా హింసించినట్టు వివరించింది. మహిళలను హింసించడం అతడికి చాలా ఇష్టమంటూ ఆమె ఆరోపించింది. అతడు మరో వివాహం చేసుకుంటున్నట్టు తనకు గత నెల 23న సమాచారం అందిందని పేర్కొంది. ఆ పెళ్లిపై నిలదీయడంతో తనను అతడు తీవ్రంగా హింసించడంతోపాటు ట్రిపుల్‌ తలాక్‌ రూపంలో విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు పంపేసినట్టు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. ఆ వివాహాన్ని అడ్డుకోవడంతోపాటు ముస్లిం మహిళా వివాహ చట్టం కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ అతడిపై ఈ తరహా కేసు నమోదవగా.. 23 రోజులపాటు జైల్లో గడిపాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో చౌధరి బషీర్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం అతడు పార్టీని వీడి బయటకు వచ్చేశాడు.
Link to comment
Share on other sites

Arey evadra aa news paper editor 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో చౌధరి బషీర్‌ మంత్రిగా

 

samjvadi party mayawati aunty da? 

mari mana pawanal sir endi BSP thodi pothu pettukunadu? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...