Jump to content

ఆత్మలతో మాట్లాడుతున్న లండ‌న్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా అంటుకుందా సజ్జలా?: నారా లోకేశ్


vatsayana

Recommended Posts

03-08-2021 Tue 20:49
  • వైసీపీ నేతలు రెండు విషయాలకు మాత్రమే చంద్రబాబుని బాధ్యుడిని చేయడం లేదు
  • అవి... వారి పిల్లలు, వారి అక్రమ సంపాదన
  • దక్షిణాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి
Nara Lokesh satires on Sajjala

ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైసీపీకి చెందిన మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు... ఎమ్మెల్యేల నుంచి స‌ల‌హాదారుల వ‌ర‌కు ఓ రెండు విష‌యాల‌కు మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబుని బాధ్యుడ్ని చేయ‌డంలేదని నారా లోకేశ్ అన్నారు. అవేంటంటే... వారికి పుట్టిన పిల్ల‌లు, వారు సంపాదించిన అక్ర‌మాస్తులని ఎద్దేవా చేశారు.

జగన్ ప్రభుత్వం పెంచిన ప‌న్నుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేసి, దక్షిణాదిలోనే అతి ఎక్కువ‌గా ఉంటే, చంద్ర‌బాబు గారిపై ఏడుపా? అని విమర్శించారు. ఇంధ‌న‌ ధ‌ర‌ల భారం ప్రజలపై పడకూడదని 2018లో పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ ని రూ. 4 నుంచి రూ. 2కి తగ్గించిన ఘనత చంద్రబాబుదైతే... దేశంలో ఎక్కడా లేనివిధంగా 31 శాతం వ్యాట్ లీటరుకి రూ.4 అదనపు వ్యాట్ లీటరుకి 1 రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేసి... లీటర్ పెట్రోల్ కి రూ.30 భారం సామాన్యులపై మోపిన ద‌రిద్ర చ‌రిత్ర జ‌గ‌న్‌రెడ్డిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆత్మలతో మాట్లాడుతున్న లండ‌న్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా అంటుకుందా సజ్జలా... బాబుగారి జ‌పం చేస్తున్నావు? అని లోకేశ్ ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మీ పాల‌న‌లో ఏ రేంజులో ఉన్నాయో తెలుసుకోవాలంటే స‌రిహ‌ద్దులోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడాలని సూచించారు. ఏపీ కంటే త‌క్కువ ధ‌ర‌ల‌నే బోర్డులు చూసైనా చంద్ర‌బాబు గారిపై ఏడుపు ఆపాలని హితవు పలికారు.

Link to comment
Share on other sites

30 minutes ago, NiranjanGaaru said:

@Ryzen_renoir come and say ap is lowest petrol and diesel prices

Tdp increased it from 31% VAT to 31% +4 for four years . -2 rupees few months before elections 

Pichi reddy increased further to  31% + 4 +1.3 rupees 

So who is more to blame the one who increased by 4 rupees or 1.3 rupees ? 

Idharu donga naa kodukulu , okadi meedha okada chepukoni vachina dabbulu motham salaries + welfare ki panchesthunaru

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

38 minutes ago, TOM_BHAYYA said:

Em fire saaami.. kummuthunnadu loki ee madhya.. atu RRR itu loki jaggadiki baaga dhimputhunnaru both sides nundi

Lokesh anna becoming mass youth icon. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Lokesh anna becoming mass youth icon. 

He became Telugu youth icon long time ago bro.. ippudu national mass youth icon

Link to comment
Share on other sites

42 minutes ago, TOM_BHAYYA said:

Em fire saaami.. kummuthunnadu loki ee madhya.. atu RRR itu loki jaggadiki baaga dhimputhunnaru both sides nundi

Okaru neeru.... inkokaru nippu....

rendu kalsithe Jagan ki vodhulthadhi thuppu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...