Jump to content

గోదారోళ్లా.. మజాకా.. సారె కింద ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు

JackSeal

Recommended Posts

ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్‌ కుమార్‌ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్‌ కుమార్‌ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు.
Return-gift2.jpg

ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్‌ కుమార్‌. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. 

Link to comment
Share on other sites

6 minutes ago, JackSeal said:

57f96d7f087dbc1d37d7b6a1b211b232_d_w.gif

  • Haha 2
Link to comment
Share on other sites

28 minutes ago, Kool_SRG said:

Ayina anni kooragaayalu em chesukuntaaru most of them will get wasted unless distributed to many..

@Kool_SRG  ooranta pandaga chesaranta...andarini pilichi...

Attolu first gifted around 50 mekalu and fruits etc..

idi atta ki return gift anta...

Godaraollu entaina ..Gunturolla kanna better

Link to comment
Share on other sites

46 minutes ago, Spartan said:

@Kool_SRG  ooranta pandaga chesaranta...andarini pilichi...

Attolu first gifted around 50 mekalu and fruits etc..

idi atta ki return gift anta...

Godaraollu entaina ..Gunturolla kanna better

1 hour ago, Kool_SRG said:

2l1fmx.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...