అప్పటివరకు తల్లి గర్భం లో ఉన్న శిశువుకి పుట్టిన వెంటనే గాలి పీల్చాలి అని ఎలా తెలుస్తుంది…?
తల్లి తన చనుమొన అందించగానే… పాలు తాగాలని ఎలా తెలుస్తుంది... ?
ఇవి మాత్రం ముందే తెలిసిన ఈ శిశువులు… మాట, నడక ఎందుకు ఆలస్యంగా నేర్చుకుంటారు?
నాకు అర్థం అయినంత వరకు…ఏ మనిషి పుట్టినా…ఏ జంతువు పుట్టినా …మొదటిగా ఎవరి సహాయం లేకుండా నేర్చుకునేవి ఈ శ్వాస పీల్చడం, ఆకలి తీర్చుకోడం …ఆ తర్వాత కొంత అనుభవం తో మనుషులు మాట్లాడ్డం నేరిస్తే … పక్షులు ఎగరడం నేర్చుకుంటాయి …
కానీ