Jump to content

ధర్మసందేహం…

dasari4kntr

Recommended Posts

1 minute ago, kfrockz said:

good question. The same goes for any other mammal. How?

నాకే ప్రశ్నలు ఉంటే … నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావా ? 😂

Link to comment
Share on other sites

2 minutes ago, Sarvapindi said:

asal how universe formed

మనం చిన్నప్పుడు “కోడి ముందా?…గుడ్డు ముందా?” అని లేదా “విత్తు ముందా?... చెట్టు ముందా?” అని  రకరకాల పొడుపు కథలు వేసుకునే వాళ్ళం. వాటి అర్థం, పరమార్ధం మనకి అప్పుడు తెలియకపోయినా… ఇప్పుడు అవే cause-and-effect (కార్య కారణ సిద్ధాంతం) లాంటి తత్వసిద్ధాంతాలకి నాంది....

అలాగే … ఈ యూనివర్స్ కి ముందు ఏముంది? ఈ యూనివర్స్ దేవుడు సృష్టిస్తే … అంతకు ముందు దేవుడు ఏమి చేసెవాడు లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి..

i dont know the answer...

Link to comment
Share on other sites

7 minutes ago, dasari4kntr said:

నాకే ప్రశ్నలు ఉంటే … నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావా ? 😂

:lol: nee prasna maroka pedda prasna ku daari teesini annai. mammals enduku ilaa chestaayi ane daaniki javaabu dorikite; nee prasnaku samadhanam dorukutundi ani bhaavistunnnau.

Link to comment
Share on other sites

9 minutes ago, dasari4kntr said:

మనం చిన్నప్పుడు “కోడి ముందా?…గుడ్డు ముందా?” అని లేదా “విత్తు ముందా?... చెట్టు ముందా?” అని  రకరకాల పొడుపు కథలు వేసుకునే వాళ్ళం. వాటి అర్థం, పరమార్ధం మనకి అప్పుడు తెలియకపోయినా… ఇప్పుడు అవే cause-and-effect (కార్య కారణ సిద్ధాంతం) లాంటి తత్వసిద్ధాంతాలకి నాంది....

అలాగే … ఈ యూనివర్స్ కి ముందు ఏముంది? ఈ యూనివర్స్ దేవుడు సృష్టిస్తే … అంతకు ముందు దేవుడు ఏమి చేసెవాడు లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి..

i dont know the answer...

you are interlinking science with religion . 

Link to comment
Share on other sites

16 minutes ago, yemdoing said:

you are interlinking science with religion . 

god ante religion kaadhu...

మతానికి , దేవుడికి సంబంధం ఏంటి? అసలు మతం ఎందుకు?

Link to comment
Share on other sites

15 hours ago, kfrockz said:

:lol: nee prasna maroka pedda prasna ku daari teesini annai. mammals enduku ilaa chestaayi ane daaniki javaabu dorikite; nee prasnaku samadhanam dorukutundi ani bhaavistunnnau.

ok..😁

Link to comment
Share on other sites

Body lo oxygen lenappadu anni cells brain ki aa urge ni pass chestayi. appadu brain anni organs ki signal pass chestundi.. automatic ga anni organs activate avuthayi 

Ears to listen, Eyes to see, Mouth and nose for breathing, Pee, Poop,... 

Ears ayithe in the womb activate avuthayi antaru.. I don't know

P.S: this is just what I am thinking. Nannu mingakandi 

Link to comment
Share on other sites

24 minutes ago, Spartan said:

mostly as @RoadRomeo quoted, it might be the Body's reaction to change in envronment (mothers womb to outside world).

15 minutes ago, AndhraneedSCS said:

Body lo oxygen lenappadu anni cells brain ki aa urge ni pass chestayi. appadu brain anni organs ki signal pass chestundi.. automatic ga anni organs activate avuthayi 

Ears to listen, Eyes to see, Mouth and nose for breathing, Pee, Poop,... 

Ears ayithe in the womb activate avuthayi antaru.. I don't know

P.S: this is just what I am thinking. Nannu mingakandi 

yea...will read more on this...

Link to comment
Share on other sites

22 hours ago, dasari4kntr said:

అప్పటివరకు తల్లి గర్భం లో ఉన్న శిశువుకి పుట్టిన వెంటనే గాలి పీల్చాలి అని ఎలా తెలుస్తుంది…?

తల్లి తన చనుమొన అందించగానే… పాలు తాగాలని ఎలా తెలుస్తుంది... ?

ఇవి మాత్రం ముందే తెలిసిన ఈ శిశువులు… మాట, నడక ఎందుకు ఆలస్యంగా నేర్చుకుంటారు? 

నాకు అర్థం అయినంత వరకు…ఏ మనిషి పుట్టినా…ఏ జంతువు పుట్టినా …మొదటిగా ఎవరి సహాయం లేకుండా నేర్చుకునేవి ఈ శ్వాస పీల్చడం, ఆకలి తీర్చుకోడం …ఆ తర్వాత కొంత అనుభవం తో మనుషులు మాట్లాడ్డం నేరిస్తే … పక్షులు ఎగరడం నేర్చుకుంటాయి …

కానీ అసలు పుట్టే ప్రతి శిశువుకి ఈ innate knowledge ఎక్కడినుండి వస్తుంది…?

are we born with knowledge? a priori..?

They also breathe and eat inside womb. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...