Jump to content

ధర్మసందేహం…


dasari4kntr

Recommended Posts

18 minutes ago, AndhraneedSCS said:

Everything inside the womb is through Cord (Umbilical cord) 

అది తెలుసు… కానీ ఇంద్రియ జ్ఞానం (ముక్కుతో గాలి పీల్చడం, స్పర్శ, నోటితో ఏడవడం మరియు ఆహరం తీసుకోవాలని తెలియడం లాంటివి…) ఎక్కడ నుంచి వస్తాయి అని సందేహం...

 

కొంతమంది డాక్టర్స్ పిల్లులు పుట్టగానే ఏడవలేదని...ఒక చిన్న దెబ్బ వేస్తారు … ఆ స్పర్శకి కూడా ఏడుస్తారు… 

ఆ స్పర్శ గురించి కూడా తల్లి గర్భం లో తెలియదు …

Link to comment
Share on other sites

21 hours ago, RoadRomeo said:

What the baby seeks is already seeking by the universe.

 

 

ఇంకొంచెం వివరంగా చెప్పు ..

Link to comment
Share on other sites

On 8/15/2021 at 11:11 PM, AndhraneedSCS said:

Everything inside the womb is through Cord (Umbilical cord) 

They will breathe and eat the amniotic fluid and that’s how they practice it. 

Link to comment
Share on other sites

  • 11 months later...
On 8/15/2021 at 12:50 AM, dasari4kntr said:

అప్పటివరకు తల్లి గర్భం లో ఉన్న శిశువుకి పుట్టిన వెంటనే గాలి పీల్చాలి అని ఎలా తెలుస్తుంది…?

 

తల్లి తన చనుమొన అందించగానే… పాలు తాగాలని ఎలా తెలుస్తుంది... ?

 

ఇవి మాత్రం ముందే తెలిసిన ఈ శిశువులు… మాట, నడక ఎందుకు ఆలస్యంగా నేర్చుకుంటారు? 

 

నాకు అర్థం అయినంత వరకు…ఏ మనిషి పుట్టినా…ఏ జంతువు పుట్టినా …మొదటిగా ఎవరి సహాయం లేకుండా నేర్చుకునేవి ఈ శ్వాస పీల్చడం, ఆకలి తీర్చుకోడం …ఆ తర్వాత కొంత అనుభవం తో మనుషులు మాట్లాడ్డం నేరిస్తే … పక్షులు ఎగరడం నేర్చుకుంటాయి …

 

కానీ అసలు పుట్టే ప్రతి శిశువుకి ఈ innate knowledge ఎక్కడినుండి వస్తుంది…?

are we born with knowledge? a priori..?

 

  • Thanks 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...