Jump to content

LOL Retro adjustments to ఎలక్ట్రిక్జ bills from 2015 to 2019 అంట...జనాల దగ్గర డబ్బులు ఎలా లాగాలో ఈ గజ దొంగ దగ్గర నేర్చొకోవాలి


Hitman

Recommended Posts

 

ప్రజలపై రూ.3,669 కోట్ల విద్యుత్‌ భారం
సెప్టెంబరు నుంచే వసూలు  
వచ్చే 8 నెలల వరకు అదనపు మోత

సలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రజలపై విద్యుత్తు భారం పడనుంది. సర్దుబాటు వ్యయం పేరిట వినియోగదారులకు బిల్లుల షాక్‌ తగలనుంది. నెలవారీ విద్యుత్‌ వినియోగం ఆధారంగా వారిపై అదనపు ఛార్జీల భారం పడనుంది. 2014-15 నుంచి 2018-19 మధ్య అయిదేళ్లలో విద్యుత్‌ సరఫరా వ్యయం... వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం రూ.3,669 కోట్లుగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ధారించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి డిస్కంలకు అనుమతించింది. సెప్టెంబరులో జారీ చేసే బిల్లుల నుంచే ఇంధన సర్దుబాటు ఛార్జీల అదనపు వడ్డనకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రానున్న 8 నెలలపాటు సమాన వాయిదాల్లో 10.3% వడ్డీతో కలిపి వసూలు చేయనున్నాయి. రాష్ట్రంలోని 1.47 కోట్ల గృహ, 14.65 లక్షల వాణిజ్య, 1.63 లక్షల పారిశ్రామిక వినియోగదారులపై భారం పడుతుంది. అయితే 2019 ఏప్రిల్‌ 1 తర్వాత కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ట్రూఅప్‌ నిబంధన వర్తించదు.

Link to comment
Share on other sites

  • Hitman changed the title to LOL Retro adjustments to ఎలక్ట్రిక్జ bills from 2015 to 2019 అంట...జనాల దగ్గర డబ్బులు ఎలా లాగాలో ఈ గజ దొంగ దగ్గర నేర్చొకోవాలి

2015 to 2019 tho saripettadu... antakante munduku velte KCR tolu teestadu ani emo ..

 

Sept 2nd bonus to people.... Rastram lo anni Gunde lu aagayi... Ee matram kattalera Janalu..5gavml.gif

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Anta Assamey said:

2015 to 2019 tho saripettadu... antakante munduku velte KCR tolu teestadu ani emo ..

 

Sept 2nd bonus to people.... Rastram lo anni Gunde lu aagayi... Ee matram kattalera Janalu..5gavml.gif

 

 

 

On 8/31/2021 at 11:44 AM, idibezwada said:

jagan anna emchesina janam kosame

వీడు కొన్నాళ్ళు అయితే పెద్దాపురం, చిలకలూరిపేట లో సర్వీసెస్ tax అని కూడా implement చేస్తాడేమో 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...