Jump to content

Krishnudu getup comedy

RoadRomeo

Recommended Posts

తన కొడుకుకి కృష్ణుడి వేశం వేసి మురిసి మైమరిచిపోయే స్త్రీలు, తన భర్త కృష్ణుడిలా ఉంటే సహించరెందుకు? తన కూతురుకు గోపిక వేశం వేసి భక్తిపారవశ్యంలో తేలిపోయే స్త్రీలు, కృష్ణుడిలాంటి అల్లుడుని వెతుకరు ఎందుకు? అంటే వేశాలేసి మురిసిపోవడం, భక్తిపరవశంలో తేలిపోవడం వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో నిజం ఉంది. భక్తితో వేసే ఈ వేశాలలో ఉన్నది అంతా అబద్ధమే కదా!

  • Upvote 1
Link to comment
Share on other sites

46 minutes ago, RoadRomeo said:

emo-evadiki-thelusu-sticker.gif

Link to comment
Share on other sites

Krishnudu ajanma brahmachari. 8 wife’s & 16K gopikas bahya prapanchaniki kanipinchedhi mathrame .... ayana GeethaCharyudu.... 

adadhanni mohinchi, kaminchi krishnudu pelli cheskoledhu... ayanani korukunna vallani cheskunnadu... 

Link to comment
Share on other sites

Krishnudu lanti goppodu naku alluduga vosthe nen accept chestha... vadu velitho govardhana parvathanni etthali... 

Govulani rakshinchadaniki kaleeyamardhanam cheyyali... kamsuditho poradi vadhinchali. Shishupaludi lanti rakshasudu ayina 100 thappula dhaka kshaminche manishi ayyundali... ee kalam lo unnada ala?

Link to comment
Share on other sites

5 minutes ago, JustChill_Mama said:

Krishnudu ajanma brahmachari. 8 wife’s & 16K gopikas bahya prapanchaniki kanipinchedhi mathrame .... ayana GeethaCharyudu.... 

adadhanni mohinchi, kaminchi krishnudu pelli cheskoledhu... ayanani korukunna vallani cheskunnadu... 

What about Radha ? 

Link to comment
Share on other sites

17 minutes ago, JustChill_Mama said:

Krishnudu ajanma brahmachari. 8 wife’s & 16K gopikas bahya prapanchaniki kanipinchedhi mathrame .... ayana GeethaCharyudu.... 

adadhanni mohinchi, kaminchi krishnudu pelli cheskoledhu... ayanani korukunna vallani cheskunnadu... 

Pradyumna Son of lord krishna…

Link to comment
Share on other sites

6 minutes ago, JustChill_Mama said:

Krishnudiki chala mandhi sons unnaru ... samba...

According to bhagavata:

E-LDC5kVUAU0jpA?format=jpg&name=900x900

cant convince on brahmachari part… 

according to bhagavata:

ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించిన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతంలో వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు.

ప్రద్యుమ్నుడు పూర్వపు జన్మలో మన్మథుడు. శివుడి కోపాగ్నికి గురై భస్మమైన మన్మధుడు నారాయణుడి కృపతో శ్రీ కృష్ణుడి కుమారుడిగా జన్మిస్తాడు. రతి దేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరుతో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరు కొంటుంది. మాయావతి (రతి దేవి) ప్రద్యుమ్నుడిని పెంచుకొంటుండగా ఒకరోజు నారదుడు వచ్చి జన్మవృత్తాంతం చెబుతాడు. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక మాయావతి తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది. దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామ వాంఛ కలగడం అనుచితం అంటాడు. అప్పుడు మాయావతి వారిద్దరి జన్మ వృత్తాంతం తెలిపి శంభరాసురుడిని చంపవలెనంటే మాయా విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి మాయాశక్తి విద్యని నేర్పుతుంది

మాయావతి (రతి దేవి) తన మాయాశక్తి వినియోగించి ఆకాశ మార్గములో ప్రద్యుమ్నుడితో పాటు ద్వారక నగరం చేరుకొంటుంది. ద్వారక నగరమునకు చేరుకొన్న ప్రద్యుమ్నుడిని చూసిన ప్రజలు కృష్ణుడు వలే ఉన్నాడు కాని వీనిలో కృష్ణుడి లక్షణాలు అన్ని లేవు అని భావిస్తుండగా రుక్మిణి దేవి అక్కడకు వచ్చి తన పురిటినాటి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొని ఈ పిల్లవాడు నా కుమారుడు వలె ఉన్నాడని అనుకుంటుంది. అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడకి వచ్చి జరిగిన విషయాలు అన్ని తెలుసుకొని ప్రద్యుమ్నుడికి మాయావతికి విధ్యుక్తంగా వివాహం జరిపిస్తాడు.

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, JustChill_Mama said:

Krishnudu lanti goppodu naku alluduga vosthe nen accept chestha... vadu velitho govardhana parvathanni etthali... 

Govulani rakshinchadaniki kaleeyamardhanam cheyyali... kamsuditho poradi vadhinchali. Shishupaludi lanti rakshasudu ayina 100 thappula dhaka kshaminche manishi ayyundali... ee kalam lo unnada ala?

Ayitey Jagan anna inko pelli chesukovali 

Link to comment
Share on other sites

12 minutes ago, RoadRomeo said:

Ee post ni serious teeskunna valla ki mind problem undali,,

this is a fact,

we can troll anyone

We ante evaru ikada

siblings siblings thannukuntaru

outsider ochi sibling ni emina ante thaata theestharu

  • Upvote 1
Link to comment
Share on other sites

15 minutes ago, Pulkapresident said:

This is like virgin baby of Kunti

Neeku teliste naa question ki answer chyyi…I have this genuine doubt…

Suryudi kumarudu yamudu

kunti gave birth  karna with the help of surya

kunti gave birth darmaraju with the help of yamudu

now karna and dharmaraju relation  enti..? Just brothers?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...