Jump to content

Ashu Reddy samajaniki manchi msgs istundani prashamsinchina Ashu mother


Pashuvu

Recommended Posts

సాధారణంగా వర్మ అంటేనే బోల్డ్ నెస్‍కు మారుపేరు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న మాటను బయటకు చెప్పేస్తాడు. ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా  అశు సైతం బోల్డ్‌గా మాట్లాడింది. అయితే ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆమె తల్లి రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాస్తా ఇబ్బందిగా ఉంది కదా. కానీ అందరి ఊహాలను తల కిందులు చేస్తూ ఆమె తల్లి అనుహ్య రీతిలో స్పందించింది. లైవ్‌ చిట్‌చాట్‌లో మాట్లాడుతున్న అశు దగ్గరికి వచ్చిన ఆమె తల్లి ‘ఇంటర్వ్యూ చూశాను. చాలా బాగుంది. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా చేశావు.  సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉంది’ అంటూ కూతురు చెంపలను తడుముతూ ప్రశంసించింది’ దీనిని అశు ‘ఇది మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పిన స్వీట్‌ కాంప్లిమెంట్‌’ అంటూ వీడియో షేర్‌ చేసింది.

Link to comment
Share on other sites

ఇక ఈ వీడియోను అర్జీవీ కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..  ‘మన అణచివేత, కపట సమాజానికి కావాల్సిన తల్లిదండ్రుల్లో అశురెడ్డి తల్లి ఓ చక్కని ఉదాహరణగా ఉన్నారు. తనలాగే ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలను ముందుకు తీసుకెళ్లాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Link to comment
Share on other sites

12 minutes ago, JustChill_Mama said:

Abbai bagunnadu ante one night stand cheyyali anadam nice message ....

sex is just like changing clothes anedhi nice message .... 

Konni pashuvulu kuda same partner tho sex ki fix ayyi untayi ani chadhiva... brain unna manushulu just like changing clothe la sex cheyadam, one night stand with strangers anedhi nice message for society 😂

Fame money kosam emaina cheyochu ani msg istunnaru

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...