Jump to content

రాష్ట్రంలో రైతన్న సగటు రుణం 2,45,554 ఎక్కువ కుటుంబాలపై అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలకు అగ్రస్థానాలు

NiranjanGaaru

Recommended Posts

రాష్ట్రంలో రైతన్న సగటు రుణం 2,45,554

ఎక్కువ కుటుంబాలపై అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలకు అగ్రస్థానాలు

జాతీయస్థాయిలో సగటున 57% పెరిగిన రైతుల అప్పులు
ఈనాడు - దిల్లీ

Published : 12/09/2021 02:52 IST

ap-main2a-189.jpg

దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు రూ.74,121కి చేరింది. 2013నాటి రూ.47వేలతో పోలిస్తే ఇది 57% అధికం. అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51.9% నుంచి 50.2%కి తగ్గినా, సగటు అప్పు మాత్రం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తాజా సర్వే నివేదిక తేల్చింది. తెలంగాణలో 91.7% రైతు కుటుంబాలు రుణపాశంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉంది. సగటున ఒక్కో రైతు కుటుంబంపై అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో కేరళ (రూ.2,42,482), పంజాబ్‌ (రూ.2,03,249) ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. దేశంలో సగటున 69.6% రైతు కుటుంబాలకు సంస్థాగత రుణాలు అందుతుండగా, ఇలాంటి రుణాలు ఏపీలో 49.6%, తెలంగాణలో 42.5% మందికే అందాయి. దానివల్ల వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏపీలో వ్యవసాయ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నవారు 31.1% ఉండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవారు 15.4% మంది ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి
రుణం ఇచ్చేవారి నుంచి 9.1% మంది తీసుకోగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41.3% మంది రుణాలు అందుకున్నారు. ఇలా తీసుకునేవారి సంఖ్య దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఉంది. వాణిజ్య బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5% కుటుంబాలకు రుణాలు అందుతుండగా, ఏపీలో అది 34.1%, తెలంగాణలో 24.8%కే పరిమితమైంది.

దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల్లో కేవలం 57.5% మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఏపీలో 60.3%, తెలంగాణలో 63% మొత్తాన్ని వ్యవసాయం కోసమే ఉయోగిస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అత్యధిక అప్పుల్లో కూరుకుపోయింది దక్షిణాది రైతు కుటుంబాలే. జాతీయ సగటు అప్పు రూ.74,121తో పోలిస్తే ఏపీలోని ఒక్కో కుటుంబంపై 221%, తెలంగాణలోని కుటుంబంపై 105% అధిక అప్పు ఉంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ap-main2b-105.jpg

ap-main2c-50.jpg

Link to comment
Share on other sites

Excepted comments

Pacha media srusti antunna @kdapparao

Telangana lo perigina land rates e, raithula development ki reflection antunna @hyperbole

Ma pedha kammas debt trap lo kurkupoyaru antunna @RedThupaki

CBN unte ila jargedhi kaadu antunna @futureofandhra

Bodi , kachaara kutra adhe maa rahul, revantham unduntena antunna @JackSeal

Em chepali alochistunna @NiranjanGaaru @undarware_troller 

Ramoji thatha ki balls ochai malli started writing against state and central govts antunna @ysshakeela

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, NiranjanGaaru said:

Maa thoka khulam suppper undhi sir uuu

Aa kammaass gola or other cassettes etta pothey maakenti

Mamalni redddi goru , patelaaa antunaara ledha, andarni anaga thokaama ledhaa

Maa khula gajji prajalaki theliyakunda manage chesthunaama ledhaa 

Idhey maaku gaavaley , evadu etla pothey maakenti 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, NiranjanGaaru said:

Excepted comments

Pacha media srusti antunna @kdapparao

Telangana lo perigina land rates e, raithula development ki reflection antunna @hyperbole

Ma pedha kammas debt trap lo kurkupoyaru antunna @RedThupaki

CBN unte ila jargedhi kaadu antunna @futureofandhra

Bodi , kachaara kutra adhe maa rahul, revantham unduntena antunna @JackSeal

Em chepali alochistunna @NiranjanGaaru @undarware_troller 

Ramoji thatha ki balls ochai malli started writing against state and central govts antunna @ysshakeela

You got me wrong bro.. naku sambandham leni vishayam..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...