Jump to content

California లో సంచలన బిల్లు..

LordOfMud

Recommended Posts

silent_I1silent_I1

I Dont Know Sad GIF - I Dont Know Sad Freddie Highmore - Discover & Share  GIFs

శృంగారం మధ్యలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్‌ను తొలగిస్తే..

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సరికొత్త బిల్లును తీసుకువస్తోంది. సంభోగ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించకూడదు. ఒకవేళ అలా చేస్తే దాన్ని ఇకపై నేరంగా పరిగణించడంతో పాటు శిక్షార్హులు అవుతారు. ఇదే విషయమై ఏబీ 453 పేరిట కాలిఫోర్నియా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా ప్రతిపాదించగా ఆ రాష్ట్ర శాసనసభ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ వద్దకు చేరింది. అక్టోబర్ 10 వరకు గవర్నర్‌కు ఈ బిల్లుపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే మాత్రం ఇలాంటి సంచలన బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచిపోనుంది. 

అసలేంటి ఈ 453 బిల్లు..

లైంగిక వేధింపులకు సంబంధించి కాలిఫోర్నియా సివిల్ కోడ్‌లోని సెక్షన్ 1708.5‌ను సవరిస్తూ 453 బిల్లును తీసుకురావడం జరిగింది. సంభోగ సమయంలో ఏ విధంగాను భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించడం నేరం అని 1708.5 సెక్షన్ పేర్కొంటోంది. అంటే.. భాగస్వామి(ఆమె, అతడు) జననాంగాలను, ఇతర ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరచకూడదు. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే 453 బిల్లు. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు. ఒకవేళ భాగస్వామి అనుమతి లేకుండా సంభోగం మధ్యలో కండోమ్ తొలగిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది.

Link to comment
Share on other sites

1 hour ago, LordOfMud said:

@kfrockz chari jagratha asalke urantha gfs eh neku. Gurugariki matram set cheyavu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...