Jump to content

Stocks lo 24 Hrs lope 21 crores sampadinchina Ace Invester Rakesh Jhunjhunwala anta


Pashuvu

Recommended Posts

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ది బిగ్‌బుల్‌ మరోసారి తన మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడు. షేర్‌ మార్కెట్‌ పండితుడిగా పేరుమోసిన ఈ ఏస్‌ ఇన్వెస్టర్‌ మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.  స్టాక్‌మార్కెట్‌ వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించిన కుబేరుడి ఖాతాలో మరికొన్ని కోట్లు వచ్చి చేరాయి, అది కూడా 24 గంటల వ్యవధిలోనే కావడం విశేషం.

బిగ్‌బుల్‌ తరీఖా
ఇటీవల జీ మీడియా గ్రూపు షేర్లు మార్కెట్‌లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. జీ గ్రూప్‌  ఎండీ పదవి నుంచి పునీత్‌ గోయెంకాను తొలగించాలంటూ పెట్టుబడిదారులు పట్టుబట్టారు. దీంతో సెప్టెంబరు 14న మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఆ కంపెనీ షేర్ల ధర పడిపోతూ రూ.220.44 దగ్గర ఉన్నప్పుడు వాటిపై బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రారే కంపెనీ కన్నేసింది. అదే ధర దగ్గర ఒకేసారి 50 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

ఒక్కరోజులోనే
ఒక షేరు ధర 220.44 దగ్గర ఉండగా రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా భారీగా షేర్లు కొన్నాడంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్‌ ధర పుంజుకుంది.అదే రోజు సాయంత్రానిని కోలుకుని ఒక షేరు ధర రూ, 261.50 దగ్గర క్లోజయ్యింది. దీంతో సరాసరి రూ. 20 కోట్ల మేర ఆదాయం ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో పడింది. గురువారం సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి జీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయిలను తాకుతూ ఇంట్రాడేలో రూ. 295.15 దగ్గర ట్రేడవుతూ ఆయన ఖాతాలోకి మరింత సొమ్మును జత చేస్తోంది.

Link to comment
Share on other sites

These biggies will have insider info and also its easy to make money when you have 100s of crores...

Search for undervalued stocks with good business growth lo pedithe easy ga vastadhi money... also, this stock was in nifty50 so money ekkadik podhu maximum wait cheyali ante...  

 

Most of the nifty 50 stocks lo yearly once they get corrected by 20-30% aa time lo money petti wait cheste we can get easy returns... 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...