Jump to content

Balayya bob


Swatkat

Recommended Posts

బాలకృష్ణను దూరంగా చూసినవారు ఆయనకి కాస్త కోపం ఎక్కువని అనుకుంటారు. ఆయనను దగ్గరగా చూసినవారు  ఆయన మనసు మంచిదని చెబుతారు. బాలకృష్ణ ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే మరో వైపున పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. అలాగే బసవతారకం కేన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన విషయాలను కూడా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్న ఎంతోమందికి గతంలో ఆయన సహాయ సహకారాలను అందించారు. 
 

 

తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ - మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 'మణిశ్రీ' అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడింది. బసవతారకం కేన్సర్ హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారట. ఆ పాప పేరెంట్స్ తమ దగ్గర లక్షా ఎనభై వేలకి మించి లేవని హాస్పిటల్ వారిని రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా బాలకృష్ణ ఫ్యాన్స్ క్లబ్ ద్వారా ఆయనను కలిసి తమ పాప పరిస్థితిని గురించి వివరించారట. దాంతో ఆయన మిగతా ఖర్చును తాను భరిస్తానని చెప్పి ఆపరేషన్ జరిగేలా చేశారట. ఆపరేషన్ పూర్తిచేసుకున్న ఆ పాప సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Swatkat said:

@JustChill_Mama podhuna lesideggarnunchi lokesh bali antu threads eskuntu pothav. Nekosame esina edhi. 
 

prabhas

Lolbob

balayya

Papam ah pilla ki manchigithey dance esthadhiley. 
 

Edho oka id lo ra

Vaallu edusthaaru...vaalla thappulani ethi choopithey verey vaallaki cassette feelings antaaaru...

 

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Swatkat said:

@JustChill_Mama podhuna lesideggarnunchi lokesh bali antu threads eskuntu pothav. Nekosame esina edhi. 
 

prabhas

Lolbob

balayya

Papam ah pilla ki manchigithey dance esthadhiley. 
 

Edho oka id lo ra

Sorry ma mama only crying thd a ni encourage chestadu

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, futureofandhra said:

ee db lo bali gadu antey tittali aney gang vunnaru lol i just laugh at them so tribalistic they are

binary batch

They are neutrals and people who never heard Or felt cassette feeling in their entire life...

They never don't marry their own cassette people...antha goppa vaaru baabu goru vaallu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...