Jump to content

అసలు ఈ ఫొటో ఏ రాష్ట్రానిది?

dasari4kntr

Recommended Posts

3 minutes ago, dasari4kntr said:

కేటీఆర్- విజయసాయి రెడ్డి: పంట పొలాల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఒకే ఫొటో ట్వీట్ చేసిన ఇద్దరు నాయకులు, అసలు ఈ ఫొటో ఏ రాష్ట్రానిది?

https://www.bbc.com/telugu/india-58680198?at_medium=custom7&at_campaign=64&at_custom2=[Service]&at_custom3=BBC+NewsTelugu&at_custom4=AC703EDC-1D3F-11EC-9A5A-B7443A982C1E&at_custom1=[post+type]

Are you sure both are same??

  • Confused 1
Link to comment
Share on other sites

So ktr reads sakshit and Eenadu 

And kukka sai posted from some English daily . 

Andhra Pradesh Total Vaccination Doses 

3,89,19,884

Dose 1

2,62,06,748

Dose 2

1,27,13,136

Telangana Total Vaccination Doses 

2,40,76,406

Dose 1

1,75,03,330

Dose 2

65,73,076

Link to comment
Share on other sites

ఇంతకాలం మీడియా జనాలని మాత్రమే పిచ్చోళ్ళని చేస్తుందని అనుకున్నా… 

ఇప్పుడు సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి ని కూడా పిచ్చోడిని చేసింది … ఇక్కడ KTR గారు... ఈనాడు పేపర్ లో వచ్చిన వార్త చూసి అలానే మోస పోయారు… 

పత్రికలు  వార్తా ప్రచురించేముందు ...కొంచెం నిజ నిర్దారణ చేసుకుంటే మంచిది ...

తప్పుడు వివరాలతో పత్రికలు వార్తలు వెయ్యడం … దాన్ని గుడ్డిగా ప్రజలు, రాజకీయనాయకులు కూడా నమ్మడం… 

Link to comment
Share on other sites

8 minutes ago, dasari4kntr said:

inthaki aa pic AP or TS ekkadidi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...