Jump to content

NRI లు India లో భూములు కొనొచ్చు కానీ..


snoww

Recommended Posts

ఎన్నారైలు భారత్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలు ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(FEMA) ఆధీనంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పర్యవేక్షణలో జరుగుతుంది. ఫెమా నియమావళి ప్రకారం.. ఎన్నారైలు కూడా భారతీయులే. అయితే వారు దేశం వెలుపల నివశిస్తున్నారంతే. ఇక భారతీయ పౌరసత్వం లేకపోయినా తల్లిదండ్రులు భారతీయులై ఇక్కడే నివశిస్తుంటే.. అలాంటి వారిని ఓసీఐ(ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తారు

అయితే ఈ రెండు వర్గాలకు చెందిన వారికీ భారత్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలను పెట్టింది. దాని ప్రకారం.. ఎన్నారైలు ఇండియాలో రెసిడెన్షియల్, కమర్షియల్ స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. వాటి కొనుగోలుకు సంబంధించి ఎన్నారైలపై ఎలాంటి పరిమితి కూడా లేదు. అంతేకాదు వీటిని కొనుగోలు చేసే సమయంలో అవసరమైతే భారత్‌లో హోమ్ లోన్ కూడా తీసుకునేందుకు ఎన్నారైలకు అనుమతి ఉంది. కానీ పంట పొలాలను, ఫాం హౌస్‌లను కొనుగోలు చేయడానికి మాత్రం వీల్లేదు.

 

 

ఇది మాత్రమే కాదు ఇండియాలో స్థలం కొనే సమయంలో కూడా ఎన్నారైలు చేసే చెల్లింపులపై కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. దాని ప్రకారం.. చెల్లింపులు బ్యాంకుల ద్వారా కానీ, లేదా ఎన్నారైల ప్రత్యేకంగా ఉండే ఎన్నార్‌ఈ/ఎన్నార్వో లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్ ఖాతాల ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రావెలర్స్ చెక్ లేదా, ఫారెన్ కరెన్సీలో చెల్లింపులు జరగడానికి వీల్లేదు.

Link to comment
Share on other sites

1 minute ago, MiryalgudaMaruthiRao said:

I know tg folks who bought land to claim raith bandhu 

Currently no strict tracking. So nadisipothundi. 

Future lo RBI vaadiki moodochi mingithe kashtam. 

Link to comment
Share on other sites

12 minutes ago, MuPaGuNa said:

indis lo eppatinundo vunna agriculture lands paristhithi enti...

future lo india lo farming chesukuntu settle avvadaaniki land konukkovadam thappena...

If it is Ancestors property then it is fine anukunta. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...