Jump to content

Vaamacharam ante enti?

jiggubhai

Recommended Posts

వేద విహితమైన మార్గాల ద్వారాగాక, అడ్డదారులలో సిద్ధశక్తులను సంపాదించడానికి అనుసరించే పూజా విధానం వామాచారమని పేరుతెచ్చుకొన్నది. సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరూ, పంచమకారాల ఆకర్షణ వల్ల మరికొందరూ వామాచార మార్గం పట్టారని ఒక భావన. వామాచారం ఐదు విధాలని మేరుతంత్రమనే గ్రంథం తెలియజేస్తున్నది. కౌలం/ కౌళం, వామం, చీనం/ చీనక్రమం, సిద్ధాంతం, శాబరం. (కౌలికోంగుష్ఠతాం ప్రాప్తో వామస్యాత్‌ తర్జనీ నమః చీనక్రమో మధ్యమస్యాత్‌ సిద్ధాన్తీయో వరోభవేత్‌.) కౌళం మొదటి వామాచార మార్గం. తరువాతది వామం. మూడవ దానిని చీన క్రమం అన్నారు. తిరిగి చీన క్రమం మూడు విధాలు. చీన, మహాచీన, దివ్యచీన అని వీటికి పేర్లు. ఇది చైనా నుంచిగానీ, టిబెట్‌ నుంచి గానీ వచ్చిన వామాచారమై ఉండ వచ్చునని అంటారు. నాలుగవది సిద్ధాంతం. ఐదవది శాబరం. చివరిదానికి ఆటవికులలో ఆదరణ ఎక్కువ. ఇందులో మద్యపానం ఉంది, జంతు బలి ఉంది. కౌలం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తూ, రాత్రివేళ వామాచార పూజలు చేస్తుంటారని అంటారు. కుల సంబంధమైనది గనుక కౌలం అని ఒక నిర్వచనం. తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వల్ల కూడా కౌలం అనే పేరు స్థిరపడి ఉండవచ్చు. పంచ‘మ’కారాలు అంటే- మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శెనగలు అని అర్థం. మిగతావి తెలిసినవే. మనస్సు సాధారణంగా దేనివల్ల తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తికలిగిస్తుందని వామాచార పరుల భావన. బలులు ఇవ్వడం, తాగిన మైకంలో వివస్త్రను అనుభవించడం లాంటివి ఈ పూజలలో భాగమని అంటారు. మేరు తంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్య భావం అనే దశలు ఉన్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి, ‘‘సోహం’’ భావన దశ చేరుకొంటాడని ఆంతర్యం. సోహం భావన అంటే తానే బ్రహ్మననే జ్ఞానం కలగడం. పశుభావంలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి కలిగినప్పుడు గానీ వీరభావ దశ రాదు. అప్పుడైనా గురువు అవసరం కలుగుతుంది. తరువాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది. కాని, సాధనలో దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామా చారాన్ని ఖండిస్తాయి.

  • Upvote 1
Link to comment
Share on other sites

Vamacharam means ritual which is performed by left hand …, vamahastham - left hand 

Tantrik antaru kani … actually aa pujalu ugra dhevi swaroopalani preethi cheyyadaniki… Venu swamy ni nenu nammanu kani …. Aa pujalu vere places lo chesthuntaru… prathyangira… rajashyamala, chinmastha ammavari swarupale… KCR antha strong avvadaniki both manthra & thanthra pujalu reason

  • Upvote 2
Link to comment
Share on other sites

8 minutes ago, dasari4kntr said:

Vamacharam ni kondharu baga bad chesaru le ..  srisailam lo jyothirlingam kabatti “dhuli darshanam” cheskocchu… like without taking bath, brush , restroom ki velli ala… I even asked them like can I even go after having intercourse ? They said yes …. 
Ammailaki periods vocchina … kousu(meat) thinna konni temples ki vellakudadhu. But that’s not an exception for srisailam ani meaning… adhi worst case lo Oka vesulubatu anthe…, kani manollu “oho… ivvanni chese veldham… let’s see what happen ?” Annattu untaru … 

vamacharam ni kalthi chesina batch kuda adhe … upasana anedhi Oka divine thing … dhantlo picchi panulu chesthunnaru ante vallu donga baba ane … 

  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, JustChill_Mama said:

Vamacharam means ritual which is performed by left hand …, vamahastham - left hand 

Tantrik antaru kani … actually aa pujalu ugra dhevi swaroopalani preethi cheyyadaniki… Venu swamy ni nenu nammanu kani …. Aa pujalu vere places lo chesthuntaru… prathyangira… rajashyamala, chinmastha ammavari swarupale… KCR antha strong avvadaniki both manthra & thanthra pujalu reason

baa chepav bro.. prathyangira mataa di oka strotram untadi.. vintuntune usaalu kadilipotai

Link to comment
Share on other sites

11 minutes ago, JustChill_Mama said:

17 minutes ago, dasari4kntr said:

వేద విహితమైన మార్గాల ద్వారాగాక, అడ్డదారులలో సిద్ధశక్తులను సంపాదించడానికి అనుసరించే పూజా విధానం వామాచారమని పేరుతెచ్చుకొన్నది. సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరూ, పంచమకారాల ఆకర్షణ వల్ల మరికొందరూ వామాచార మార్గం పట్టారని ఒక భావన. వామాచారం ఐదు విధాలని మేరుతంత్రమనే గ్రంథం తెలియజేస్తున్నది. కౌలం/ కౌళం, వామం, చీనం/ చీనక్రమం, సిద్ధాంతం, శాబరం. (కౌలికోంగుష్ఠతాం ప్రాప్తో వామస్యాత్‌ తర్జనీ నమః చీనక్రమో మధ్యమస్యాత్‌ సిద్ధాన్తీయో వరోభవేత్‌.) కౌళం మొదటి వామాచార మార్గం. తరువాతది వామం. మూడవ దానిని చీన క్రమం అన్నారు. తిరిగి చీన క్రమం మూడు విధాలు. చీన, మహాచీన, దివ్యచీన అని వీటికి పేర్లు. ఇది చైనా నుంచిగానీ, టిబెట్‌ నుంచి గానీ వచ్చిన వామాచారమై ఉండ వచ్చునని అంటారు. నాలుగవది సిద్ధాంతం. ఐదవది శాబరం. చివరిదానికి ఆటవికులలో ఆదరణ ఎక్కువ. ఇందులో మద్యపానం ఉంది, జంతు బలి ఉంది. కౌలం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తూ, రాత్రివేళ వామాచార పూజలు చేస్తుంటారని అంటారు. కుల సంబంధమైనది గనుక కౌలం అని ఒక నిర్వచనం. తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వల్ల కూడా కౌలం అనే పేరు స్థిరపడి ఉండవచ్చు. పంచ‘మ’కారాలు అంటే- మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శెనగలు అని అర్థం. మిగతావి తెలిసినవే. మనస్సు సాధారణంగా దేనివల్ల తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తికలిగిస్తుందని వామాచార పరుల భావన. బలులు ఇవ్వడం, తాగిన మైకంలో వివస్త్రను అనుభవించడం లాంటివి ఈ పూజలలో భాగమని అంటారు. మేరు తంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్య భావం అనే దశలు ఉన్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి, ‘‘సోహం’’ భావన దశ చేరుకొంటాడని ఆంతర్యం. సోహం భావన అంటే తానే బ్రహ్మననే జ్ఞానం కలగడం. పశుభావంలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి కలిగినప్పుడు గానీ వీరభావ దశ రాదు. అప్పుడైనా గురువు అవసరం కలుగుతుంది. తరువాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది. కాని, సాధనలో దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామా చారాన్ని ఖండిస్తాయి.

comedy sunil GIF

  • Upvote 1
Link to comment
Share on other sites

Vamacharanni follow ayyevalla gurinchi nenu vinnanu. Vallaki chala power kuda untadhi.  Aa vyakthi some 100s of years back ila puja chesthu bali kindha thanane theeskomannadu. But valla next generations mathram super unnayi ipudu. Chala poor stage nunchi ipudu shasinche stage ki voccharu vallu. 

Link to comment
Share on other sites

2 minutes ago, shaw183 said:

baa chepav bro.. prathyangira mataa di oka strotram untadi.. vintuntune usaalu kadilipotai

I forgot that temple name kani srisailam dhaggara Oka temple untadhi bro … akkada untundhi ammavari vigraham… 

Nenu vinnadhi chepthunna Kurthalam siddheswara nanda swamy prathyangira devi upasakulu… chala mandhi ayana gurinchi bad ga matladina kuda ammavari kopaniki bali ayyaru. Antha shakthi untadhi vamacharam lo … 

Link to comment
Share on other sites

Devi navarathrulalo kuda amma vari swarupalu north side shailaputri, kushmanda, kalarathri ila ugra swarupalani pujinchevaru… shankaracharya vocchaka janthubalulu, thanthrika pujalu apesi … ammavari sathwika rupanni pujinchela chesaru lalitha ammavaru, bala thripura sundari devi, rajarajeshwari devi, annapurna devi , sarashwathi , lakshmi modhalagu swarupalani….

Kanchi paramancharya kamakshamma temple lo janthu balulani api … akkada kuda puja paddhathulalo marpu thecchadu…  thanthrika vidhanam powerful at the same time many people are misusing it 

Link to comment
Share on other sites

6 minutes ago, RoadRomeo said:

Simple thing hinduism lo spirits related rituals brahmins follow avvaru.

look at islam or christianity they are way more powerful because they play with the spirits 

Ikkada brahmin ani emundhi … nenu 5th class lo vasheekaranam nijanga untundha ani adiga… naku books kuda iccharu 😂😂but I did not even read that till now. Neeku kavalante nerpistha 😂😂

Link to comment
Share on other sites

Manthram ayina … thanthram ayina same … panchopachara… minimum 5 … dhupa dheepa naivedhya etc 

shodachopachara puja 16 untayi … avahanam, aasanam, dhyanam, padhyam, argyam, achamaneeyam ila 16

opika unte 64 kuda chese vidhanam untadhi….  
manthra sadhakudu just water tho achamanam theeskunte …. Thanthrika vidhya lo whiskey tho theeskuntadu 

ikkada shakhaharam pedithe akkada egirevi, dhukevi, pakevi, eedhevi anni pedthadu 😂😂😂

ikkada sapthashathi chadhivithe… akkada inkedho chadhuvuthadu… peddha theda em undadhu … kani aa way lo velthe result tho patu reaction kuda alage untadhi anthe 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, JustChill_Mama said:

jandhyaam ela vesukovachu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...