Jump to content

Pawan tammudiki pranam ista kani jaganna ki vote vesta: Snake bob

ticket

Recommended Posts

హైదరాబాద్‌: వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ తన సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను విడిచిపెట్టనని నటుడు నాగబాబు అన్నారు. బుధవారం ఇన్‌స్టా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సెటైరికల్‌గా సమాధానాలు ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి రాజకీయాల గురించి స్పందించారు. రాజకీయాలపై తనకి ఆసక్తి పోయిందని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ నెటిజన్‌.. ‘రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరెలా ప్రజలకు సాయం చేయగలరు?’ అని ప్రశ్నించగా.. ‘అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదు. అంతేగా.. అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..! (కొంచెంసేపు జోక్స్‌ పక్కనపెడితే).. సిద్ధాంతాలు వేరైనప్పటికీ తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటాను. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేస్తాను’ అని నాగబాబు సమాధానమిచ్చారు

Link to comment
Share on other sites

7 minutes ago, Sreeven said:

Jagan ki vote vesta ani ekkada vundi

Nagabob jalaganna ni attack chesada..? Pawanal ni annanduku?

Chiru gadi nakudu chuste telisipothundi.. Vella intention. 

Link to comment
Share on other sites

15 minutes ago, ticket said:

Nagabob jalaganna ni attack chesada..? Pawanal ni annanduku?

Chiru gadi nakudu chuste telisipothundi.. Vella intention. 

There is always different mind set in  business and teginpu..chiru and nag business minded. Pawan is different..vadi views vadivi..

Link to comment
Share on other sites

43 minutes ago, ticket said:

హైదరాబాద్‌: వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ తన సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను విడిచిపెట్టనని నటుడు నాగబాబు అన్నారు. బుధవారం ఇన్‌స్టా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సెటైరికల్‌గా సమాధానాలు ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి రాజకీయాల గురించి స్పందించారు. రాజకీయాలపై తనకి ఆసక్తి పోయిందని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ నెటిజన్‌.. ‘రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరెలా ప్రజలకు సాయం చేయగలరు?’ అని ప్రశ్నించగా.. ‘అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదు. అంతేగా.. అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..! (కొంచెంసేపు జోక్స్‌ పక్కనపెడితే).. సిద్ధాంతాలు వేరైనప్పటికీ తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటాను. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేస్తాను’ అని నాగబాబు సమాధానమిచ్చారు

Veellantha donganaakodukulu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...