Jump to content

Well done Poonam Kaur..👍

r2d2

Recommended Posts

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా మహిళా క్రికెటర్‌ పూనమ్‌ కౌర్‌ క్రీడా స్ఫూర్తిని చాటుకుంది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ తాను ఔటయ్యానని గ్రహించి మైదానాన్ని వీడింది. అసలేం జరిగిందంటే..

రెండో రోజు ఆటలో భాగంగా 81వ ఓవర్‌లో ఆసీస్‌ బౌలర్‌ మోలిన్యూక్స్‌ వేసిన నాలుగో బంతిని పూనమ్‌ కౌర్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. ఆ బంతి నేరుగా కీపర్‌ హేలీ చేతిలో వెళ్లింది. దీంతో ఆతిథ్య జట్టు అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్‌ దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. అయితే బంతి తన బ్యాట్‌ను తాకిందని గ్రహించిన పూనమ్(36; 165 బంతుల్లో 2×4)‌.. క్రీజును వీడి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ తమ ట్విటర్‌ ఖాతాల్లో పంచుకున్నాయి. పూనమ్‌ క్రీడా స్ఫూర్తిని క్రికెట్‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు.

genuine appreciation.. not a click bait for @Sucker..😀

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

21 minutes ago, r2d2 said:

adhi poonam raut ...KAUR kadhu ... 

Link to comment
Share on other sites

sachin once said ... we should not go to pavilion until umpires declares it out ... all men cricketers are not going after edge .. enka gilchrist anukuntundha endhi ..... in my opinion poonam made very wrong decision ... sportmanship bendakaya who cares ...avi selective ga decide chestharu 

Link to comment
Share on other sites

2 hours ago, argadorn said:

adi Sachin opinion idi ee pilla opinion

Link to comment
Share on other sites

2 hours ago, Sucker said:

adi Sachin opinion idi ee pilla opinion

17 minutes ago, MRI said:

Only Rishab opinion matters.. What is his? 

adhi okapudu sportmanship eppudu evaru out ayina  povatledhu men lo  ...appudu sportmanship gurthuku radhu ga ... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...