భార్య ముందు ఏడ్చిన మల్లన్న, నన్ను చంపేస్తారు కాపాడండి అంటు కన్నీళ్లు పెట్టుకున్న మల్లన్న.
అరవిందు ఇంటికి మల్లన్న భార్య, తన భర్త ను కాపాడాలి అంటుం ఏడ్చిన మల్లన్న భార్య..
బీజేపీలో చేరితే కాపాడుతం అని చెప్పిన అరవిందు...
వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు లడ్డాకు లెటర్ రాసిన మల్లన్న భార్య..
మేము బీజేపీ లో చేరుతం మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకోలు...