Jump to content

‘అమరావతి’ పాఠం తొలగింపు...

dasari4kntr

Recommended Posts

‘అమరావతి’ పాఠం తొలగింపు

ap-main5a_212.jpg

విజయవాడ, న్యూస్‌టుడే: పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు.

ap-main5b_81.jpg

ap-main5c_41.jpg

  • Sad 1
Link to comment
Share on other sites

4 hours ago, dasari4kntr said:

Inthaki aa paatam pettinodu yevaru pulka tammudu? Nenu sadukunappudu lede

Link to comment
Share on other sites

Aa first kavitha rasinodu yevadayya@3$%

A village called donge in Arunachal Pradesh sees first sunrise in India…. Fact ni kuda fabricate chesi dhanni kavithwam… goppathanam anadam malli 😂😂

suryadhi grahalu suprabhatham palki… karamula sprushinchu pattanamulu… 

first rise should be counted as suprabhatham…  ila manadhi kani goppathanam kuda raseskovali ante Hyderabad ki kuda rayyocchu

శరత్ చంద్రుడి కాంతులు తేజోద్వీగుణితమయి…
చలువ పువ్వులు పూసే  భాగ్యనగరము
evadiki nacchindhi vadu raskocchu

Link to comment
Share on other sites

5 hours ago, kdapparao said:

Inthaki aa paatam pettinodu yevaru pulka tammudu? Nenu sadukunappudu lede

నేను పుల్కా కాదు తమ్ముడు…

నేనే పార్టీకి చెంచాగిరి చెయ్యను…

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...