Jump to content

Hetero drugs 100 crores recovered


Ford_Abbai

Recommended Posts

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ ముఖ్యుల ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు పేర్కొన్న ఐటీ అధికారులు.. సనత్‌నగర్‌ కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు.. మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.  ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి.. ఎవరు డ్రా చేశారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దస్త్రాలు పరిశీలన  తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు.

Link to comment
Share on other sites

24 minutes ago, Ford_Abbai said:

Visa reddy Aaro pranam this company...looks like bjp is digging other side of tunnel to reach visa reddy

CBN sketch ani talk vundi..

Link to comment
Share on other sites

2 hours ago, Ford_Abbai said:

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ ముఖ్యుల ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు పేర్కొన్న ఐటీ అధికారులు.. సనత్‌నగర్‌ కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు.. మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.  ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి.. ఎవరు డ్రా చేశారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దస్త్రాలు పరిశీలన  తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు.

Jagannadheyga company. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...