Jump to content

Another first for Telangana…


r2d2

Recommended Posts

ఈ-ఓట్‌ ప్రయోగం సక్సెస్‌.. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటు 

E-Vote: ఈ-ఓట్‌ ప్రయోగం సక్సెస్‌.. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటు

దేశంలోనే మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్‌ విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), రాష్ట్ర ఐటీ శాఖ లోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగం రూపొందించిన ఈ-ఓట్‌ విధానంలో ఇవాళ ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు యాప్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. 2,128 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 58.6శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.   ఈ-ఓటింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, రెండు నిమిషాల్లో ఓటింగ్‌ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఈ-ఓట్‌ విధానం అమలు ఎలా జరుగుతుందో గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. 

అత్యాధునిక సాంకేతికత

ఈ- ఓట్‌లో పాల్గొనే వారు  ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 15-20 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను కూడా సరిపోల్చగలిగేలా ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. యాప్‌లో వివరాలు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటాయి. ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వేయాలి? అని తెలుసుకునేలా వీడియోలను అందుబాటులో ఉంచారు. ఈ-ఓటింగ్ విధానంలో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించారు. ఈ సాంకేతికతల సాయంతో 3 సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ ఫార్మేట్ లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా తిరిగి లెక్కించటానికి దోహదపడుతుంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ డేటా అంతా స్టేట్ డేటా సెంటర్ లో భద్రపరుస్తారు.

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Jagan will implement this immediately.. grama volunteers vote veste ne pension padakam implement chestaru.. another fuckedup plan as usual

emitandi-meeru.gif

miru frustration lo boothulu matlathunar last warning annai senior member no excuse :giggle:

  • Haha 2
Link to comment
Share on other sites

59 minutes ago, psycopk said:

Jagan will implement this immediately.. grama volunteers vote veste ne pension padakam implement chestaru.. another fuckedup plan as usual

Adey mana chandranna aytey direct vote lo note machine ki integrate chestadu. Vote button cycle lo nokkgane PayPal event  raise chesi dabbul deposit directly. Computer ey kanipettinodu ki idi pedda ishayam kadu

Link to comment
Share on other sites

26 minutes ago, paaparao said:

TG Free Food batch ki pandaga. Next 15 years TG lo KCheer dunneyyochu. Free Food batch inka baaga 10geyochu Andhra properties. @3$%

Jai Telangana and good crying baMichael Jordan Reaction GIF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...