Jump to content

అలా నెట్టేసిందేంటి....

r2d2

Recommended Posts

nRY6xp.gif

A sign language interpreter was pushed out of the way by New Zealand PM Jacinda Ardern at a Covid press conference on the weekend sparking backlash from viewers. The 'awkward' moment was shared to TikTok on Saturday showing the 41-year-old speaking to reporters before stepping away from the microphone and directly in front of the interpreter.  Ms Ardern then steps back again forcing the interpreter out of frame before the woman walks around her and back in front of TV crews - giving Ms Ardern a priceless look before she continues signing for the hearing impaired.

Link to comment
Share on other sites

3 minutes ago, r2d2 said:

MZENOP.gif

Link to comment
Share on other sites

11 minutes ago, r2d2 said:

she is a B1atch in New Zealand now

Link to comment
Share on other sites

 New Zealand PM: భూకంపం వచ్చినా.. బెదరని ప్రధాని

వెల్లింగ్టన్: భూమి కంపిస్తుంటే... ఏమీ జరగనట్లు నిబ్బరంగా ఉండటం అంత సులభమా? ఏమో న్యూజిలాండ్‌ ప్రధానిని చూస్తే సులభమేమో అనిపిస్తోంది. గత శుక్రవారం న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌లో భూకంపం సంభవించింది. అదే సమయంలో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితి గురించి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అప్పుడు భూమి కంపించిన కారణంగా ప్రధాని ఉన్న భవనం కుదుపులకు లోనైనా.. ఆమె ఏమాత్రం బెదరలేదు. పైగా ఆ కొద్దిసేపు పోడియం పట్టుకొని తర్వాత చిరునవ్వులు చిందించారామె. ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

భూమి కంపించడం ఆగాక... ‘క్షమించండి. కొంచెం అంతరాయం కలిగింది. మరోసారి ఆ ప్రశ్న అడుగుతారా?’ అంటూ జెసిండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు. గత శుక్రవారం వెల్లింగ్టన్ ఆ పరిసర ప్రాంతాల్లో భూకంప తీవ్రత 5.9 గా నమోదైంది. దీని వల్ల ఎటువంటి నష్టం సంభవించిన దాఖలాలు లేవు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో స్వల్ప, మధ్యస్థ భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. అగ్ని పర్వత విస్ఫోటనాలూ చోటుచేసుకుంటాయి. 2011లో క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలో సంభవించిన భూకంపం కారణంగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు. 

@r2d2

  • Upvote 1
Link to comment
Share on other sites

10 hours ago, reality said:

Yes.. this earthquake episode was a day prior to the shoving incident..😀

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...