Jump to content

Jagga and Komati Teddy meku siggu ledu ra

JackSeal

Recommended Posts

Oka roju aeina campaign ke vellara or issues pai matladara but why noti dhula now

ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్‌ శ్రమించలేదని మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్‌ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు. 

మరో సీనియర్‌ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్‌ వస్తే రేవంత్‌ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్‌ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Ee sealed cover high command dramalu chuda leka malli janam trs ke bote veyali.. nice job trs coverts 

Sealed cover days are gone now its all controlled by pacha cartel.. Chandal gadi kukka TG lo President kada

Link to comment
Share on other sites

15 minutes ago, JackSeal said:

Oka roju aeina campaign ke vellara or issues pai matladara but why noti dhula now

ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్‌ శ్రమించలేదని మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్‌ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు. 

మరో సీనియర్‌ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్‌ వస్తే రేవంత్‌ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్‌ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు.

Are you too young to know this perfectly normal and has been the tradition in Andhra congress for atleast 40-50 years now ? 

Rajasekhar reddy cm ga unnapudu kooda 20-30 members undey vallu , the only time congress party had no visible dissidents were after 2009 victory and until ysr's death 

This is not just limited to telugu states , each and every congress state unit has the same issues due to the way party is structured . 

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

Oka roju aeina campaign ke vellara or issues pai matladara but why noti dhula now

ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్‌ శ్రమించలేదని మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్‌ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు. 

మరో సీనియర్‌ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్‌ వస్తే రేవంత్‌ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్‌ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు.

Nee bokka. Congress cadre intentionally voted to Etela. Kaavalane KCR ni debba kottali ani ila chesaru. Elections ki munde VRK interview lo Reventh indirect ga idi cheppadu. Huzurabad game opposition unite ayyi kcr ki slipper shot ivvali ani decided. they did. 

Link to comment
Share on other sites

Congress and bjp supporting each other just following assam strategy 

they want trs to loose each seat 

2022 or 2023 assembly elections lo congress will compete seriosly for only 70 to 80 seats bjp will compete for 70 to 80 seats. they want trs to loose now 

Link to comment
Share on other sites

7 minutes ago, manadonga said:

Congress and bjp supporting each other just following assam strategy 

they want trs to loose each seat 

2022 or 2023 assembly elections lo congress will compete seriosly for only 70 to 80 seats bjp will compete for 70 to 80 seats. they want trs to loose now 

it happens a lot. GHMC elections lo all YCP, BJP cadre voted to TRS. Same in VIZAG general elections. JS and BJP cadre voted to YCP. 2019 general election lo lot of TDP cadre also voted to YCP just to piss of their local leaders.  Cadre ki kaalithe ilage untadi mari regardless of any party.

  • Haha 1
Link to comment
Share on other sites

39 minutes ago, paaparao said:

it happens a lot. GHMC elections lo all YCP, BJP cadre voted to TRS. Same in VIZAG general elections. JS and BJP cadre voted to YCP. 2019 general election lo lot of TDP cadre also voted to YCP just to piss of their local leaders.  Cadre ki kaalithe ilage untadi mari regardless of any party.

Ycp bjp cadre voted for trs. Ardham Kaley. TG lo ycp ledhu. More over bjp 40 Seats gelichindi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...