Jump to content

Sunny babu malli okade poti chesadu malli gelichadu


psycopk

Recommended Posts

బద్వేలు ఉప ఎన్నిక గెలుపుపై సీఎం జగన్ స్పందన 

02-11-2021 Tue 17:05
  • బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం
  • 90 వేలకు పైగా మెజారిటీతో నెగ్గిన డాక్టర్ సుధ
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • డాక్టర్ సుధమ్మకు అభినందనలు అంటూ ట్వీట్
CM Jagan responds on Badvel victory

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

"శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను... ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను" అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు

  • Haha 1
Link to comment
Share on other sites

  • psycopk changed the title to Sunny babu malli okade poti chesadu malli gelichadu
13 minutes ago, psycopk said:

బద్వేలు ఉప ఎన్నిక గెలుపుపై సీఎం జగన్ స్పందన 

02-11-2021 Tue 17:05
  • బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం
  • 90 వేలకు పైగా మెజారిటీతో నెగ్గిన డాక్టర్ సుధ
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • డాక్టర్ సుధమ్మకు అభినందనలు అంటూ ట్వీట్
CM Jagan responds on Badvel victory

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

"శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను... ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను" అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు

Pacha party ni chepu tho kottina TG prajalu chandal gadi kukka ki siggu ledu same like Chandal gadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...