టాలీవుడ్‌ హీరో రాజ‌శేఖ‌ర్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి వ‌ర‌ద‌రాజ‌న్ గోపాల్‌(93) గురువారం సాయంత్రం క‌న్నుమూశారు.