Jump to content

దివాళీ స్పెషల్ సాంగ్‌లో అమృత ప్రణయ్ సందడి చూశారా!


JackSeal

Recommended Posts

నటి లాస్య  మంజునాథ్‌ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను లాంచ్‌ చేసింది.  ఈ వీడియోలో ముఖ్యంగా అమృత ప్రణయ్‌, లాస్యతో కలిసి అడుగులు కలపడం విశేషంగా నిలిచింది. ఇంకా గలాటా గీతూ,  అలేఖ్య కలిసి ఈ అద్భుతమైన వీడియోలో సందడి చేశారు.  నవంబరు 3న ఈ వీడియో పోస్ట్‌  చేయగా ఇప్పటికే 6 లక్షల వ్యూస్‌ దాటేసింది.  ప్రస్తుతం ఈ స్పెషల్‌ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. లాస్య తనదైన స్టెప్పులతో  ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, తొలిసారి అమృత ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది.  పింక్‌ డ్రెస్‌లో ముచ్చటగా  కనిపించింది. దీనికి  సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమృత  కూడా పోస్ట్‌ చేసింది. 
https://m.sakshi.com/telugu-news/movies/lasya-deepavali-song-amrutha-pranay-special-appreance-1409489

Link to comment
Share on other sites

29 minutes ago, JackSeal said:

నటి లాస్య  మంజునాథ్‌ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను లాంచ్‌ చేసింది.  ఈ వీడియోలో ముఖ్యంగా అమృత ప్రణయ్‌, లాస్యతో కలిసి అడుగులు కలపడం విశేషంగా నిలిచింది. ఇంకా గలాటా గీతూ,  అలేఖ్య కలిసి ఈ అద్భుతమైన వీడియోలో సందడి చేశారు.  నవంబరు 3న ఈ వీడియో పోస్ట్‌  చేయగా ఇప్పటికే 6 లక్షల వ్యూస్‌ దాటేసింది.  ప్రస్తుతం ఈ స్పెషల్‌ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. లాస్య తనదైన స్టెప్పులతో  ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, తొలిసారి అమృత ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది.  పింక్‌ డ్రెస్‌లో ముచ్చటగా  కనిపించింది. దీనికి  సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమృత  కూడా పోస్ట్‌ చేసింది. 

@MiryalgudaMaruthiRao bathiki unte deenni eyinche vaadu eee edava OA choodaleka...vaadu poyadu kaabatti idhi bathiki poyindhi.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...