Jump to content

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం.. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్మకం


JackSeal

Recommended Posts

drugs.jpg?itok=7tT06Ypj

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొకైన్‌తోపాటు 15 గ్రాముల చరాస్‌, 36 మత్తు టాబ్లెట్లు సీజ్‌ చేశారు. విద్యార్థుల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విద్యార్థులు ఇతరులకు అమ్ముతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ సేవిస్తున్న మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు బీటెక్‌ విద్యార్థులు రోహన్‌, కాశీరావుగా పోలీసులు గుర్తించారు.

Link to comment
Share on other sites

7 minutes ago, chinnapillalabandi said:

Kallu thaagey stage nundi drugs kottr varaku

TG ki annam thinatam nerpinchindi annagarayithe.. drugs dorekela chesina ganatha mana jaganannade ? 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...