Jump to content

ఏపీలో పెట్రోలు ధ‌ర‌లు రూ.16 త‌గ్గించి తీరాలి: ఆందోళ‌న‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు


psycopk

Recommended Posts

  • ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వ‌ద్ద ఆందోళ‌న‌లు
  • మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు నిర‌స‌న‌
  • పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు పోరాటం
  •  అధికారంలోకి వ‌స్తే పెట్రోలు రేట్లు త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని వ్యాఖ్య‌
chandrababu slams ysrcp
ఏపీలో పెట్రోలు ధ‌ర‌లు క‌నీసం రూ.16 త‌గ్గించి తీరాల‌ని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వ‌ద్ద ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ఈ రోజు చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలో మీడియాతో మాట్లాడుతూ.... అధికారంలోకి వ‌స్తే పెట్రోలు రేట్లు త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం సుంకం త‌గ్గించిన త‌ర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించాయ‌ని, ఏపీలో మాత్రం త‌గ్గించ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పెట్రోలు ధ‌ర‌ల‌పై జ‌గ‌న్ ఆందోళ‌న చేశార‌ని చంద్ర‌బాబు అన్నారు. అధికారం చేతిలో ఉంద‌ని జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని చెప్పారు.
Link to comment
Share on other sites

15 minutes ago, JustChill_Mama said:

Central thagginchindhi 5. BJP govt unna states lo kuda 7 rupees ala thaggincharu. 16 anedhi impossible that too in Ap. 

gadantha mal telvad, I'm with chandranna on this. 

Link to comment
Share on other sites

29 minutes ago, JustChill_Mama said:

Central thagginchindhi 5. BJP govt unna states lo kuda 7 rupees ala thaggincharu. 16 anedhi impossible that too in Ap. 

vadu chepinde ga cheyamantundi... ooru ooru poi badudu ee badudu ani sollu evadu vagamanadu

  • Upvote 2
Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

vadu chepinde ga cheyamantundi... ooru ooru poi badudu ee badudu ani sollu evadu vagamanadu

Inthaki Chandal gadu cheppinavi yenni chesadu 2014 lo gelichaka?

  • Haha 2
Link to comment
Share on other sites

15 minutes ago, Printcopyscan said:

Amaravathi cess అని separate tax వేశారు బాబు గారు, అది కూడా teeseyyamanandi sir

amaravathe poyindhi....inka dhani cess dhi emundhi..

Link to comment
Share on other sites

1 hour ago, kdapparao said:

Inthaki Chandal gadu cheppinavi yenni chesadu 2014 lo gelichaka?

Nuvvu epudu aaite vadini vadili cbn dagaraku vachavo.. apude waste ani opukunatu.. cant waste my time.. have fun

Link to comment
Share on other sites

58 minutes ago, nokia123 said:

amaravathe poyindhi....inka dhani cess dhi emundhi..

Cess ఉంది ఇంకా..... కవులు డబ్బులు పే చెయ్యాలి ga

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

Nuvvu epudu aaite vadini vadili cbn dagaraku vachavo.. apude waste ani opukunatu.. cant waste my time.. have fun

Ade kadu pacha cartel member .. manam chesthe kada pakkana vadini adige nithikatha untadi.. maa mud di ki unna muriki kadukokunda pakka vadi mud ddi galiz undi ante yetla?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...