Popular Post dasari4kntr Posted November 6, 2021 Popular Post Report Share Posted November 6, 2021 ఈ సినిమా బాగుంది అని చెప్పలేను….ఎందుకంటే ఈ సినిమా లో చూపించంది నిజ జవితంలో జరిగిన అన్యాయం. ఆ అన్యాయాన్ని చూసి బాగుంది అని చెప్పడానికి మనస్సు రాదు.. ఈ సినిమా బాగాలేదు అని కూడా చెప్పలేను…నేనే కాదు మన్హఃస్సాక్షి ఉన్న ఎవరూ చెప్పరు…సమాజంలొ ఉన్న కులఅహంకారాన్ని ఈ కాలం millennials కి కళ్ళకి కట్టినట్టు అర్దమైయ్యేలా చెప్పిన సూర్యా గారు మరియు ఆసినిమా బృందం కిఅభినందనలు… ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన భావనలు… “బాగుంది”, “బాగలేదు”…కాదు… “కదిలించింది”, “కనువిప్పు కలిగించింది”…..లాంటి భావనలు… 1 2 6 Quote Link to comment Share on other sites More sharing options...
Battu123 Posted November 6, 2021 Report Share Posted November 6, 2021 Super movie asalu oka scene vundi last lo papa paper scene highlight andaru chimpesaru acting awards ravali Quote Link to comment Share on other sites More sharing options...
Lorry_Driver Posted November 6, 2021 Report Share Posted November 6, 2021 well said bro Surya is amazing actor, I just wish he is 4 inches taller Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post mmharshaa Posted November 6, 2021 Popular Post Report Share Posted November 6, 2021 8 minutes ago, Lorry_Driver said: well said bro Surya is amazing actor, I just wish he is 4 inches taller idey paithyaniki aarambham. true artist ki height weight tho samandham undadu. 3 Quote Link to comment Share on other sites More sharing options...
YOU Posted November 6, 2021 Report Share Posted November 6, 2021 1 Quote Link to comment Share on other sites More sharing options...
DalchanChekka Posted November 6, 2021 Report Share Posted November 6, 2021 12 minutes ago, Lorry_Driver said: well said bro Surya is amazing actor, I just wish he is 4 inches taller He is better the way he is. Masses can feel relatable. Flag pole la unna prathi vadu hero na enti 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted November 7, 2021 Author Report Share Posted November 7, 2021 10 hours ago, YOU said: అంటే పుస్తకాలు చదివే boomers రోజుల్లో ఇలాంటి వాటి గురించి వ్రాసే వాళ్ళు… ఇప్పడు OTT చూసే Millennials కి ఇలా సినిమాగా చూపిస్తే గానీ అర్దం కాదు సమాజం లో కులం ప్రాబల్యం అని చెప్తున్నా… Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted December 11, 2022 Author Report Share Posted December 11, 2022 On 11/6/2021 at 10:05 AM, dasari4kntr said: ఈ సినిమా బాగుంది అని చెప్పలేను….ఎందుకంటే ఈ సినిమా లో చూపించంది నిజ జవితంలో జరిగిన అన్యాయం. ఆ అన్యాయాన్ని చూసి బాగుంది అని చెప్పడానికి మనస్సు రాదు.. ఈ సినిమా బాగాలేదు అని కూడా చెప్పలేను…నేనే కాదు మన్హఃస్సాక్షి ఉన్న ఎవరూ చెప్పరు…సమాజంలొ ఉన్న కులఅహంకారాన్ని ఈ కాలం millennials కి కళ్ళకి కట్టినట్టు అర్దమైయ్యేలా చెప్పిన సూర్యా గారు మరియు ఆసినిమా బృందం కిఅభినందనలు… ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన భావనలు… “బాగుంది”, “బాగలేదు”…కాదు… “కదిలించింది”, “కనువిప్పు కలిగించింది”…..లాంటి భావనలు… Quote Link to comment Share on other sites More sharing options...
Bendapudi_english Posted December 11, 2022 Report Share Posted December 11, 2022 On 11/6/2021 at 11:34 PM, dasari4kntr said: అంటే పుస్తకాలు చదివే boomers రోజుల్లో ఇలాంటి వాటి గురించి వ్రాసే వాళ్ళు… ఇప్పడు OTT చూసే Millennials కి ఇలా సినిమాగా చూపిస్తే గానీ అర్దం కాదు సమాజం లో కులం ప్రాబల్యం అని చెప్తున్నా… Ee DB chusthe thelavatledha anna entha caste pichi undho janalaki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.