Jump to content

అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..


JackSeal

Recommended Posts

ప్రపంచలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్‌ సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్‌ వన్‌గా డ్రాగన్‌ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్‌బెర్గ్‌లోని నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, మెక్సికో, స్వీడ‌న్‌లు ఉన్నాయి. 
china.gif

Link to comment
Share on other sites

bill grates saha, all other gangsters of illuminate/NWO paisal motham china lo and world wide china account lo parked anta. . adhe covid magic. . . 

Sinkis are not just world's factory, but also boker cum binami ani . . . . 

ErTsa-yVEAAkgi7.jpg

 

Link to comment
Share on other sites

ilanti news timings kuda, just before important meetings between/among the participants, these kind of sensational news just highlights the strengths or weakness of the participants, to undermine their negotiations, before they come to table.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...