Jump to content

Happy Men’s day

JustChill_Mama

Recommended Posts

పెళ్ళాం పాచిపోయిన ఆలు కుర్మా పెట్టిన మూసుకొని తినే మహాత్ములకు…
గర్ల్ ఫ్రెండ్ సినిమా కి వెళదాం అని హ్యాండ్ ఇచ్చి, రివర్స్ లో “ఛీ.. నన్ను ఎప్పుడు అర్ధం చేసుకోవు” అంటూ డ్రామా చేసిన భరించే బ్రహ్మచారులకు, 
ఇండియా లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందో లేదో … తెలియకపోయిన SC గడప కూడా తొక్కని    పతివ్రత పురుషోత్తములకి…
అస్సలు చేస్కునే అమ్మాయి కి సిగేరేట్టు, మందు ఇష్టముండవేమో అని .. వక్కపొడి కూడా namalani 
అమాయకులందరికి ప్రపంచ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు 
ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉండేది ఎంత నిజమో …
ప్రతి ఒక్క అమ్మాయి ఆనందం వెనక మగాడు కోల్పోయిన సరదాలు ఎన్నో ఉన్నాయి అనేది అంతే నిజం 

happy men’s day 

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, JustChill_Mama said:

Men's Day ani idhi okati undhi kadha...Fake Crying Edavadam GIF - Fake Crying Edavadam Reactions GIFs

Link to comment
Share on other sites

మొత్తానికి అనసూయ కి సిగ్గు వచ్చినట్టు ఉంది.. సిగ్గుపడలేని...డ్రెస్సులు వేస్తున్నారు...పర్లేదు...

Link to comment
Share on other sites

3 hours ago, JustChill_Mama said:

పెళ్ళాం పాచిపోయిన ఆలు కుర్మా పెట్టిన మూసుకొని తినే మహాత్ములకు…
గర్ల్ ఫ్రెండ్ సినిమా కి వెళదాం అని హ్యాండ్ ఇచ్చి, రివర్స్ లో “ఛీ.. నన్ను ఎప్పుడు అర్ధం చేసుకోవు” అంటూ డ్రామా చేసిన భరించే బ్రహ్మచారులకు, 
ఇండియా లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందో లేదో … తెలియకపోయిన SC గడప కూడా తొక్కని    పతివ్రత పురుషోత్తములకి…
అస్సలు చేస్కునే అమ్మాయి కి సిగేరేట్టు, మందు ఇష్టముండవేమో అని .. వక్కపొడి కూడా namalani 
అమాయకులందరికి ప్రపంచ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు 
ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉండేది ఎంత నిజమో …
ప్రతి ఒక్క అమ్మాయి ఆనందం వెనక మగాడు కోల్పోయిన సరదాలు ఎన్నో ఉన్నాయి అనేది అంతే నిజం 

happy men’s day 

మిషన్ తో చపాతీలు కాల్చింది పెద్ద ఆశ్చర్యంగా లేదు గాని మీరు నోటితో కాల్చిన చపాతీల మాటలు భలే చలాకీగా ఉన్నాయి.😅 మాటలతో కవ్వించి మైమరిపించారు ధన్యవాదాలు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...