మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కామెంట్స్... జగన్ మోహన్ రెడ్డి గారు ఒక శాడిస్ట్.అతని వ్యూహాలు అవతలి మనిషిని నైతికంగా చంపేసి కృశించిపోయి ప్రాణాలు పోయేటట్లు చేసే గుణం.ఒక #స్పీకర్ గా పనిచేసిన #కోడెల మీద దొంగతనం నేరం మోపి నైతికంగా చంపి ఆత్మహత్య చేసుకునేటట్లు చేసాడు. DR. సుధాకర్ ని #మాస్క్ ల గురించి అడిగాడు అని ఏక వచనం తో సంభోదించాడని అతన్ని కూడా నైతికంగా చంపేసి పిచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసి అతను చనిపోయినట్లు చేసాడు. #YS వివేకానందరెడ్డిని అవమానించి కొట్టి రాజీనామా చేసేటట్లు చేసాడు.