Jump to content

Jalaga oka Psycho - Politicians response

ariel

Recommended Posts

శ్రీకాకుళం
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆంజనేయస్వామి గుడి కూల్చివేత.
ఆగ్రహించిన స్థానికులు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆంజనేయస్వామి గుడి పూర్తిగా నేలమట్టం , నీలమణి దుర్గ అమ్మవారి గుడికి కొంతమేర కూల్చివేత.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామం లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా కూల్చివేశారు. స్థానికులు విగ్రహాన్ని రక్షించుకుందాం అన్న సమయం ఇవ్వకుండా గుడిని పూర్తిగా కూల్చివేసి ప్రక్కనే ఉన్న నూతిలో విగ్రహాలను పూడ్చి వేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ఉన్న నీలమణి దుర్గగుడి కాలనీ ప్రజలు రోజు ఎంతో దైవంగా కొలిచే ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో అధికారుల పైన,స్థానిక ఎమ్మెల్యే పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడికి సైతం సగ భాగం విస్తరణలో ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఎంతో దైవంగా కొలిచే నేరం దుర్గమ్మ వారి గుడి ని సైతం ధ్వంసం చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు.
 
245628009_864077810965481_31361252858706
 
ilanti vatillo matram sympathy undadu
jalaga speeches lo matram paper cutouts lo sympathy drama nadipistaru
 
Link to comment
Share on other sites

1 minute ago, ariel said:

ruling chethakani mada galle assembly ani kuda lekunda family members ni laagi badhapadutunna CBN ni chusi sadism smiles istaru 

Last 5 years appudu tdp idhe ga chesindhi

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, nuvvu_naakina_paalem said:

Last 5 years appudu tdp idhe ga chesindhi

jarigina incidents gurinchi matladadam veru 

babai murder topic ragane diversion kosam prathipakshala families ni assembly lo asabhyam ga matladadam veru

isnt it commonsense?

Link to comment
Share on other sites

Just now, ariel said:

jarigina incidents gurinchi matladadam veru 

babai murder topic ragane diversion kosam prathipakshala families ni assembly lo asabhyam ga matladadam veru

isnt it commonsense?

Ok bro.

Tdp better govt ela galadho cheppamanu. Ee sodhi antha waste

Link to comment
Share on other sites

1 minute ago, nuvvu_naakina_paalem said:

Ok bro.

Tdp better govt ela galadho cheppamanu. Ee sodhi antha waste

ipude nidra lechava

jalaga gadini support enduku chestunnavo cheppu

sample

Link to comment
Share on other sites

రాజధానుల బిల్ తయారు చేయడానికి జగన్‌కి మూడేళ్లు సరిపోలేదు..
👉 కానీ CBN 2015-19 మధ్యలో అద్భుతమైన రాజధాని కట్టెయ్యాలి.
👉 గ్రాఫిక్స్ అన్న #అమరావతి అసెంబ్లీలోనే నాకు రాజధానుల బిల్లు తయారు చేయడమే రాలేదు అని జగన్ ఒప్పుకున్నాడు..
ఇప్పటికైనా జనాలు కళ్లు తెరిస్తే సంతోషం.
 
May be an image of text that says 'AKING NEWS N ABN BREAKNG Wና BREANING BREAKING మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం 95500 కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం జగన్ BIG BREAKING 22258'
 
Link to comment
Share on other sites

26 minutes ago, ariel said:

260282271_10225886701409276_314942679507

Link to comment
Share on other sites

On 11/21/2021 at 2:50 AM, ariel said:

jarigina incidents gurinchi matladadam veru 

babai murder topic ragane diversion kosam prathipakshala families ni assembly lo asabhyam ga matladadam veru

isnt it commonsense?

Papam ee Koona em koosadu Jagan jail lo vunnappudu...YS bharathi em chstadi jagan jail lo vunnappudu ani...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...