Jump to content

New & improved bill to be introduced ..😀

r2d2

Recommended Posts

AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన 

AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’’ అని సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేశారు.

Link to comment
Share on other sites

So inko bill 2022 lo vasthey dhaani medha pulka gallu malla court ki pothaaru so 2023 nov/dec ki elections velthaadu so appati varaku no amaravati no vizag capital announcement 

Link to comment
Share on other sites

S/O of soorii ani time and again proving

nijamgaa aa raajjnnaa biiddda ayithey ..maataa madama breed ayithey ila plate phiraaayisthaadaa?

first amaravathiii ki ok - 

next 3 capitaalss - 

next repeallllll of 3 capitaaaalss.....wowww

antey ippudu same bill malli thippi thippi malli pedathaaaru

maata thappadu madam thippadu antey idhaaa

no way S/O of sooorrriii ani proved public gaa

  • Haha 1
Link to comment
Share on other sites

59 minutes ago, r2d2 said:
AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన 

AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’’ అని సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేశారు.

Bill pettaru anthe ganii.. merugaina bill kaadu anamata

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...