Jump to content

కరిగిపోయిన ‘సిరివెన్నెల’ - సీతారామశాస్త్రి కలం శాశ్వతంగా ఆగిపోయింది


Kool_SRG

Recommended Posts

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    11

  • aakathaai789

    3

  • Spartan

    2

  • RSUCHOU

    2

Popular Days

43 minutes ago, Kool_SRG said:

ఆయన కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచీ వెంటిలేటర్ పై ఉన్న సీతారామశాస్త్రి మంగళవారం తుదిశ్వాస విడిచారు.

 

3 minutes ago, megadheera said:

OMG. Ela poyaru. Shocking

 

Link to comment
Share on other sites

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

తాళెరుగని తల్లోక్కరు
తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక
సతులుండి పతి కాలేక
తన తలరాతకు తలవంచి
శిలలాగే బ్రతికే దొకరు

బంధాలే సంకెళ్లు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగా మారగా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చేజేతులా ఏ ఒక్కరు
ఏ నేరము చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు
ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు
ఐనా అంతా పగవారు

ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, tennisluvrredux said:

Last year Balu garu ee year itanu TFI ki teerani lotu idi.

 

Irreplaceable loss he was kind of last lyric writer who commands respect don't see any one else...

  • Upvote 1
Link to comment
Share on other sites

I have to run away from hearing songs for a few days. My total playlist would have more than 80% of his songs. Ippatiki SPB paata vinte edho kolpoyina feeling. Inka konni rojulu patalu vinalenu. Atleast until I come to terms with this. But, having had a chance to meet him multiple times, I am sure, we should be thankful to have had him write songs in our lifetimes. With him being a chain smoker, this was bound to happen. Kaani badha taggadu.😢

  • Sad 1
Link to comment
Share on other sites

2 hours ago, megadheera said:

OMG. Ela poyaru. Shocking

ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది.

మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకడంతో ఆపరేషన్‌ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్‌ శరీరమంతా సోకి చివరకు  మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...