sri_india Posted November 30, 2021 Report Share Posted November 30, 2021 ఇన్నేళ్ల మీ సాహిత్య ప్రస్థానంలో మీరు ప్రయోగించిన, మీరు గర్వించదగిన పదం లేదా వాక్యం? * ‘‘ప్రశ్న- కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటాడే ప్రశ్న’’ 1 Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted November 30, 2021 Author Report Share Posted November 30, 2021 ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? * మనల్ని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! 1 Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted November 30, 2021 Author Report Share Posted November 30, 2021 నిరంతరాయంగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి ఏంటి? * అత్యంత తీవ్రతతో ఉన్న క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం.. అదే నా ప్రేరణ. 1 Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted November 30, 2021 Author Report Share Posted November 30, 2021 ఏకాగ్రతకు మీ నిర్వచనం? * నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం.నేను తప్ప ఇంకే అనిపించకపోవడం. 1 Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted November 30, 2021 Author Report Share Posted November 30, 2021 I really don't know he is kind of Atheist మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతారు? * నేనున్నాను గనుక! Quote Link to comment Share on other sites More sharing options...
Casper Posted November 30, 2021 Report Share Posted November 30, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.