Jump to content

Akhanda first day first show how many going


tennisluvrredux

Recommended Posts

He is a good person, his dialogue timing is perfect. Why jabardast team not getting him back. Raghu Anna plz try to come back to jabardast. Because except Hyper Aadi, Chalaki Chanti not a single team is good at this moment so if Raghu Anna comes, we can expect some good fun oriented comedy skit.

Link to comment
Share on other sites

39 minutes ago, tennisluvrredux said:

@veerigadu kakunda

debbaku thinking maaripovalaa

Im going ba...Chala rojula tarvatha vintage narasimha naidu balayya ni chustha ani expectations tho going...eppudo simha ni theatre lo chusanu in Sandhya 70 mm..ippudu malli going to akhanda..

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

This is best movie to watch than akanda ani industry talk

maxresdefault.jpg

Cauliflower-Review-and-Rating-1.jpg

పరాయి దేశస్తుడు అయిన ఆండీ ఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు) ఇండియా వచ్చి ఇక్కడ స్త్రీల గొప్పతనాన్ని తెలుసుకుని, ఈ క్రమంలో ఇక్కడే పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటాడు. అలా ఆండీ ఫ్లవర్ మనవడే క్యాలీఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు). తన తాతయ్య చెప్పిన విధంగా బతుకుతూ 35 ఏళ్ళు వచ్చాకే పెళ్లి అంటూ అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అయితే క్యాలీఫ్లవర్ ను ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా మానభంగం చేస్తారు. దాంతో తన శీలాన్ని దోచుకున్నారని తనకు న్యాయం చేయాలని క్యాలీఫ్లవర్ పోరాటబాట పడతాడు.ఈ క్ర‌మంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి అన్న‌ది చిత్ర క‌థ‌

 

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్: క్యాలీఫ్లవర్ పాత్రలో కనిపించిన సంపూ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ప్రత్యేకించి తన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని కామెడీ హావభావాలను బాగానే పలికించాడు. పోసాని పోలీస్‌గా అద‌ర‌గొట్టాడు. మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల తీరు: క‌థ‌, క‌థ‌నం అంతా బాగోలేదే. ద‌ర్శ‌కుడు ఏదో సాదాసీదాగా సినిమాను తీసిన‌ట్టు అనిపించింది. మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచాయి.

ప్ల‌స్ పాయింట్స్:

  • సంపూ న‌ట‌న‌
  • పోసాని ప‌ర్ ఫార్మెన్స్

మైన‌స్ పాయింట్స్

  • బోరింగ్ కామెడీ
  • నిరుత్సాహ‌ప‌రిచే స‌న్నివేశాలు

విశ్లేష‌ణ‌: ఈ సినిమా పేరడీ చిత్రాలను ఎంజాయ్ చేసే సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఆనందాన్ని కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా వ్యంగ్యాన్ని సిల్లీ పంచ్ ల ప్యాకేజిని మోతాదుకు మించి పెట్టినా.. అవి కూడా వర్కౌట్ కాలేదు. ఏవి సినిమాని నిలబెట్టలేకపోయాయి.

రేటింగ్: 1.5/5

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...