Jump to content

ఏ బ్యాంకులో .. ఏపీ సర్కారుకు ఎన్ని అప్పులు!


r2d2

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. 2019 నుంచి 2021 నవంబరు వరకూ జాతీయ బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు.

ఏ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసిందంటే?

* అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్లు రుణం పొందాయి. 

 

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్లు 

* బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7వేల కోట్లు  

* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్లు 

* కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, 

 

* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు 

* ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.5,500కోట్లు 

* ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ.1,750కోట్లు 

* పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు  

 

* యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు 

Link to comment
Share on other sites

2 minutes ago, Vaampire said:

Some banks are missing from the list. Come on jagga. U can do better. Anni banks ni cover cheyyi

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.

కొవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21 రూ.14వేల కోట్లు తగ్గిందన్నారు. కొవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ విధంగా కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30వేల కోట్ల భారం పడిందన్నారు.

Link to comment
Share on other sites

7 minutes ago, r2d2 said:

 

కొవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21 రూ.14వేల కోట్లు తగ్గిందన్నారు. 

Covid start ayindhi 2020 March kada India lo mari 2019-2020 calendar year April 2019 to March 2020... antee one month lo 8000 crores income tagindhaa @3$%

Link to comment
Share on other sites

16 minutes ago, Piracy Raja said:

mari eddy poo gadu emi chestunadu CITI_c$y

Chandra Poo gadu chesina appulaki mithilu kadutunadu...

 A interests lu kattadaniki kothaga appulu chestunaru CITI_c$y

Link to comment
Share on other sites

31 minutes ago, Raven_Raeyes said:

annual budget lo sagam anamata..!!!

Thank you CBN, appula andhra pradesh ki gatti punadi esipoinav.

Em ra potti halwa ga. Enni ids lo 10ginchukontav.. 

prampancyam lo edi jargina cbn ki bj ivvakunda nidrapov CITI_c$y

Link to comment
Share on other sites

40 minutes ago, r2d2 said:

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.

కొవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21 రూ.14వేల కోట్లు తగ్గిందన్నారు. కొవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ విధంగా కొవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30వేల కోట్ల భారం పడిందన్నారు.

ee kotlu ndho veelu chesindhi ndhoo teliyatlaaa

Link to comment
Share on other sites

Just now, kittaya said:

ee kotlu ndho veelu chesindhi ndhoo teliyatlaaa

Mee kosame kastapadi appu chesi vaddilu kadutu... Meeku matram Money istunadu...Ardam chesukoru ...torch.gif

Link to comment
Share on other sites

2 hours ago, Raven_Raeyes said:

Chandra Poo gadu chesina appulaki mithilu kadutunadu...

 A interests lu kattadaniki kothaga appulu chestunaru CITI_c$y

Tuesday sollu bagundhi needhi @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...