chinnapillalabandi Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 Repu mrng intimate cheyyochu antunaru Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 Covid treatment pani cheyya leda.. sad.. Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 What happened? Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 3 hours ago, chinnapillalabandi said: Repu mrng intimate cheyyochu antunaru Monnane serious anaru and he is old. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 36 minutes ago, JackSeal said: What happened? Covid vastey bleaching powder vestadu jaganal Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 బోయపాటి శ్రీను దర్శకత్వంలో బూల్ బూల్ డేరాబాబా నరక విశ్వరూపం ఖండ ఖండ నరకండ. ఒక ఊరిలో ఫ్యాక్షనిస్టుల్ని నాలుగు తన్నో, "లంబిడీకోడక" అంటూ బూతులు తిట్టి సంస్కారం గురించి లెక్చరిచ్చో మంచివారిగే మార్చేసే ఒక రైతు పాత్రలో మొదటి బాలకృష్ణ దర్శమిస్తాడు. జబ్బల పైకి మాత్రమే జాకెట్ వేసుకుని కల్లు తాగే కలెక్టర్ పాత్రలో కనిపిస్తుంది హీరోయిన్. రైతుగారి మంచితనానికి, హీరోయిజానికి పడిపోయి ఆయనని ఊరి పొలిమేర్లకి తీసుకుపోయి తాటి కల్లు తాగించి వేలితో స్వయంగా ఆవకాయ నాకిస్తుంది ఈ కలెక్టరు గారు. "నాకండి బాబూ బాగా నాకండి.." అంటూ పక్కన కల్లు కుండ దింపిన వాడు డయలాగొకటి కొడతాడు. లేడీ కలెక్టరుని ఇంత చవకబారుగా చూపించిన తెలుగు సినిమా ఇదే అయ్యుండొచ్చు. ఇలాంటి దిగువస్థాయి అతి ఊర మాస్ దినుసులతో సన్నివేశాలు కదులుతుంటాయి. అదలా ఉంచితే ఇక రెండో బాలకృష్ణ అఘోరగా దర్శనమిస్తాడు. అతనికి శరీరంలోని షట్చక్రాలు ఆధీనంలో ఉంటాయట. పంచభూతాలు కూడా మాట వింటాయట. పిలిస్తే భూతనాథుడు కూడా వెంటొస్తాడట. అలాంటి దైవాంశసంభూతుడి పాత్రలో విలన్ గ్యాంగుల్ని చంపుకుంటూ పోతుంటాడు తన శూలంతో. ఒక్కోసారి డయాలుగులు చెప్తున్నప్పుడు "జగదేకవీరుడు అతిలోక సుందరి"లోని అమ్రిష్ పురి గుర్తుకొస్తాడు. అంతమందిని నరికి గుట్టలుగా పారేసినా, ఒక ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ని తన్ని బొక్క బోర్లా పడుకోబెట్టినా, చుట్టూ తుపాకులు పట్టుకుని ఉన్న ఎన్.ఐ.ఏ జవాన్ల మధ్య ఉన్న అఘోర బాలకృష్ణని చూసి ఎన్.ఐ.ఏ చీఫ్ బెదిరిపోయి "మాకు అప్పజెప్పకుండా మీరే చంపేస్తే ఎలాగండీ" అంటూ మెతక మెతకగా బితుకు బితుకుమంటూ అడుగుతాడు. అప్పుడు అఘోరాగారు ప్రాసతో కూడిన పంచు డయలాగులు కొడతాడు. అవన్నీ విని అరెస్ట్ చేయకుండా వదిలేస్తాడు ఎన్.ఐ.ఏ చీఫ్. ఇదేంట్రా అనే ప్రశ్న రాగానే, "బాలయ్య సినిమా అంతే...బాలయ్య సినిమా అంతే.." అనే ధ్వని మనసులోంచి సమాధానంగా వినిపించాలి. లేకపోతే క్లైమాక్స్ వరకు కూర్చోవడం కుదరదు. బాలయ్య శరీరంలో వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా కూడా చొక్కా లేకుండా అఘోరా పాత్ర చేసారు. ఇద్దరు బాలకృష్ణలు కవలపిల్లలే అయినా అదేంటో తండ్రీకొడుకుల్లాగ ఉన్నారు. ఇది లుక్ విషయంలో కచ్చితంగా బోయపాటి వైఫల్యమే. ఒకటి రెండు చోట్ల బాగానే ఉన్నా మిగతావన్నీ పాతచింతకాయ ప్రాస పంచులే. సినిమా నిండా చావులు, రక్తపాతమే. కానీ తెర మీద ఎవరు చచ్చిపోతున్నా ప్రేక్షకుడికి బాధగానీ, సంతృప్తి గానీ కలగదు. ఎవరి రేంజులో వాళ్లు నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాలనే కుతూహలంతో కనపడ్డారు. బడ్జెట్ హద్దులు దాటింది. కరోనా వడ్డీలు పెంచింది. కానీ సినిమాలో ఆ రెండు బరువుల్ని మోయగల కండపుష్టి మాత్రం లేదు. ప్రేక్షకులకి ప్రస్తుతం 60 దాటిన బాలకృష్ణని పూర్తిగా భరించడం కష్టం. పైగా "అఖండ"లో ఇద్దరు బాలకృష్ణలు. పూర్తిస్థాయి బాలయ్య అభిమానులకి నచ్చవచ్చేమో గానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తాడు. ఆద్యంతం బాలకృష్ణమయమైన ఈ సినిమాలో కాస్తంత కథాబలం, కథన బలం కూడా తోడై ఉంటే ప్రమాదం నుంచి తప్పుకునేది. ప్రస్తుతానికి మాత్రం "హరహరాహరా.." అంటూ జపం చేసుకోవడమే. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.