r2d2 Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 ప్రభుత్వ కార్యాలయంలో తుపాకీతో టీఎంసీ మహిళా నేత.. కోల్‌కతా: ప్రభుత్వ కార్యాలయంలో చేతిలో తుపాకీతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మహిళా నేత దర్శనమిచ్చిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై భాజపా స్పందిస్తూ.. టీఎంసీ హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విమర్శలు గుప్పించింది. సదరు ఫొటోపై టీఎంసీ సైతం ఆగ్రహించింది. ఆ తుపాకీ నిజమైందో? లేక డమ్మీదో నిర్ధారించాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా పాత మాల్దా పంచాయతీ సమితి అధ్యక్షురాలు, టీఎంసీ మహిళా మండలి అధ్యక్షురాలు మృణాళిని మండల్ మైతీ.. ఓ ప్రభుత్వ కార్యాలయంలోని కుర్చీలో చేతిలో తుపాకీతో దర్జాగా కూర్చున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలయ్యింది. కాగా దీనిపై భాజపా విమర్శలు గుప్పించింది. ‘ఇదీ టీఎంసీ సంస్కృతి. దీనిపై విచారణ జరిపితే పిస్తోళ్లే కాదు.. వారి నేతల వద్ద ఏకే-47 లాంటి ఆయుధాలు, బాంబులు లభించొచ్చు. ఈ ఫొటోను మమతా బెనర్జీ సైతం చూసుండొచ్చు కానీ ఆమె ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని భాజపా జిల్లా అధ్యక్షుడు గోబిందా చంద్ర మండల్ ఆరోపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 Panchayati president aa?? Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 1 hour ago, r2d2 said: ప్రభుత్వ కార్యాలయంలో తుపాకీతో టీఎంసీ మహిళా నేత.. కోల్‌కతా: ప్రభుత్వ కార్యాలయంలో చేతిలో తుపాకీతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మహిళా నేత దర్శనమిచ్చిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై భాజపా స్పందిస్తూ.. టీఎంసీ హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విమర్శలు గుప్పించింది. సదరు ఫొటోపై టీఎంసీ సైతం ఆగ్రహించింది. ఆ తుపాకీ నిజమైందో? లేక డమ్మీదో నిర్ధారించాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా పాత మాల్దా పంచాయతీ సమితి అధ్యక్షురాలు, టీఎంసీ మహిళా మండలి అధ్యక్షురాలు మృణాళిని మండల్ మైతీ.. ఓ ప్రభుత్వ కార్యాలయంలోని కుర్చీలో చేతిలో తుపాకీతో దర్జాగా కూర్చున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలయ్యింది. కాగా దీనిపై భాజపా విమర్శలు గుప్పించింది. ‘ఇదీ టీఎంసీ సంస్కృతి. దీనిపై విచారణ జరిపితే పిస్తోళ్లే కాదు.. వారి నేతల వద్ద ఏకే-47 లాంటి ఆయుధాలు, బాంబులు లభించొచ్చు. ఈ ఫొటోను మమతా బెనర్జీ సైతం చూసుండొచ్చు కానీ ఆమె ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని భాజపా జిల్లా అధ్యక్షుడు గోబిందా చంద్ర మండల్ ఆరోపించారు. oh that aaa, I thot thissu Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted December 7, 2021 Report Share Posted December 7, 2021 Pata chala bagundi but originalty ni miss chestadu thaman voice lo some instrument vadutadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.