anna_returns_1 Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘అవును’ సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని’’ అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. ఇక, శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సమయంలో డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో డైరెక్టర్ తనని ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Forgive_Me Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 8 minutes ago, anna_returns_1 said: సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. 8 minutes ago, anna_returns_1 said: నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 Bayyyyaliuu sizeee alantidhiii mariii Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvrredux Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 @MDharmarajuMA Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 deeni kasi meera mingali 1 Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 14 minutes ago, MiryalgudaMaruthiRao said: deeni kasi meera mingali 10grams gold ready aaa? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Manikyam Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 ravi babu ni adgaalai enni sarlu em cheppindo Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted December 8, 2021 Report Share Posted December 8, 2021 2 hours ago, anna_returns_1 said: ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘అవును’ సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని’’ అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. ఇక, శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సమయంలో డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో డైరెక్టర్ తనని ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు. clarity gaa seppatledhu...dheniki yes cheppaledhu....dheniki no seppindhi.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.