Popular Post dasari4kntr Posted December 9, 2021 Popular Post Report Share Posted December 9, 2021 To buy book - http://www.anandbooks.com/Aadhunika-Bharatadesa-Charitra?search=ఆధునిక భారతదేశ చరిత్ర To buy pdf - https://kinige.com/book/Adhunika+Bharatadesa+Charitra To listen - https://www.storytel.com/in/en/books/adhunika-bharata-charitra-ఆధ-న-క-భ-రత-చర-త-ర-1290489 To know about author - https://en.wikipedia.org/wiki/Bipan_Chandra నా మాట బిపిన్ చంద్ర, పద్మ భూషన్ అవార్డ్ అందుకున్న ప్రముఖ రచయిత, చరిత్రకారుడు. ఈ పుస్తకంలో...ఔరంగజేబు చనిపోయిన కాలం మొదలుకుని 1947 స్వాతంత్రసిద్ది వరకు కూలంకుషంగా వివరించారు. మొగలు సామ్రాజ్య పథనం తర్వాత ఏర్పడిన బెంగాల్, దక్కన్, మైసూర్ నవాబులు, మరాఠ రాజ్యల గురించి, యారప్ దేశస్తులు బారతదేశ రాక గురించి, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబల్యం అయిన విషయాల గురించి, 1857 సిపాయి తిరుగుబాటు (మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం) కారణాలు మరియు ఇతర చారిత్రక విషయాల గురించి, ఆ తర్వాత భారత దేశం, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో నుండి బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిన విధానాల గురించి, ఆ రోజుల్లో హిందూ ముస్లిం సంభందాల గురించి, బ్రిటిష్ వాళ్ళ చేతిలొ భారత దేశం ఎలా దోపిడికి గురి అయిందో ఆ విషయాల గురించి, కాంగ్రెస్ ఏర్పాటు, అతివాద మితవాద కాంగ్రెస్ నాయకుల గురించి, 1920-1947 వరకు జరిగిన ప్రతి ఒక్క స్వాతంత్ర సమర విషయాల గురించి నిష్పక్షపాతంగా వివరించారు ఈ పుస్తకంలో... చరిత్ర మీద ఆసక్తి వున్న వాళ్ళు చదవగలిగిన పుస్తకం... 1 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Casper Posted December 9, 2021 Report Share Posted December 9, 2021 I love all your posts ..... feel good posts neevi anni I love all your paintings as well 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted December 9, 2021 Author Report Share Posted December 9, 2021 English version... https://drive.google.com/file/d/1_C2r8Go154wrTBfhmkhSnFdwnDZ_mWDW/view Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted December 9, 2021 Report Share Posted December 9, 2021 14 hours ago, Casper said: I love all your posts ..... feel good posts neevi anni I love all your paintings as well @dasari4kntr 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted December 9, 2021 Author Report Share Posted December 9, 2021 2 minutes ago, Picheshwar said: @dasari4kntr Quote Link to comment Share on other sites More sharing options...
Casper Posted December 9, 2021 Report Share Posted December 9, 2021 12 minutes ago, Picheshwar said: @dasari4kntr ledu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.